రాజీవ్ యువ వికాసం: స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీతో కూడిన రుణాల కోసం దరఖాస్తు చేసుకోండి.
స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీతో కూడిన రుణాలు:
రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం స్కీం క్రింద నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో బిసి కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్కీం ద్వారా ఒక్కొక్క లబ్ధిదారునికి గరిష్టంగా 3లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.

Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఎవరెవరు దరఖాస్తు చేసుకోవాలి?
- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా SC, ST, MBS, BC Corporation, MFC, CMFC మరియు BC Federation దరఖాస్తులు చేసుకోవచ్చు.
- అన్ని వర్గాల వారికి వేరువేరుగా దరఖాస్తు లింకులు అందుబాటులో ఉన్నాయి.
- ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన డైరెక్ట్ లింక్ కింద ఇవ్వబడింది.
గ్రామ పాలన అదికారి GPO/ VRO పోస్టుల భర్తీకి ప్రకటన 👇
సబ్సిడీ రుణముల మంజూరు నియమ నిబంధనలు :
- దరఖాస్తు దారు వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి అన్నీ వనరులను కలుపుకొని రూ.81,000/- మించకుండా ఉండాలి.
- అభ్యర్థి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- తెల్ల రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ మొదలగునవి కలిగి ఉండాలి.
- కుటుంబం నుండి ఒక్కరు మాత్రమే ఈ సబ్సిడీ రుణాలు పొందడానికి అర్హులు.
ఏ ఏ విభాగాల్లో రుణాలు మంజూరు చేస్తారు?
- వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు, పరిశ్రమలు, చిన్న తరహా వ్యాపారము, సేవలు, రవాణా విభాగము మొదలగు సెక్టార్లకు సంబంధించి యూనిట్లకు ఈ సబ్సిడీ రుణాలు మంజూరు చేయబడతాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 17.03.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు గడువు :: 24.04.2025.
📢 రాజీవ్ యువ వికాసం పథకం 2025 మార్గదర్శకాలు :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://tgobmms.cgg.gov.in/
అధికారిక నోటిఫికేషన్ 👇
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment