హాల్ టికెట్లు విడుదల: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ హైదరాబాద్. TOSS SSC & INTER హాల్ టికెట్లు డౌన్లోడ్ చేయండి.
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి & ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ మే 2025 హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి తాజాగా అధికారిక వెబ్సైట్ లో లింక్ అప్డేట్ లోకి తెచ్చింది. ఈ పరీక్షల కోసం ఫీజు చెల్లించిన అభ్యర్థులు హాల్ టికెట్లను క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయవచ్చు. రాత పరీక్షలు 20.04.2025 నుండి 26.04.2025 వరకు ప్రాక్టికల్ పరీక్షలు 26.04.2025 నుండి 03.05.2025 వరకు నిర్వహిస్తున్నారు. పదవ తరగతి వారికి మధ్యాహ్నం 02:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు అలాగే ఇంటర్మీడియట్ లకు ఉదయం 09:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు పరీక్ష సమయం. ఈ పరీక్ష సమయం వివరాలకు సంబంధించిన ప్రెస్ నోట్ 13.03.2025 న తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ప్రకటించింది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
TOSS SSC INTER Public Examination April/ May 2025 Hall Tickets Download here
TOSS-SSC & Inter Public Examination April / May-2025 Hall-Tickets డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- పరీక్ష ఫీజు చెల్లించిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ : https://www.telanganaopenschool.org/
- అధికారిక Home పేజీ లోనీ Announcements విభాగంలో క్రింద కనిపిస్తున్న మొదటి లింక్ TOSS - SSC & Intermediate Public Exams April/ May - 2025 Hall-Tickets లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింకులు ఉన్నటువంటి పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు.
- సంబంధిత లింక్ పై క్లిక్ చేసి, మీ జిల్లా, మీ స్కూల్, మీ పేరు ఎంపిక Download Hall Ticket లింక్ బటన్ పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది, పరీక్షల కోసం ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
అధికారిక వెబ్సైట్ :: https://www.telanganaopenschool.org/
TOSS-SSC & Inter Public Examination April/ May-2025Hall-Tickets డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment