Supervisor Recruitment 2025: పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో 114 ఉద్యోగాల భర్తీ..
అసోసియేట్ సూపర్వైజర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
వెస్ట్ బెంగాల్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (WBPDCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 26.05.2025 నాటికి లేదా అంతకంటే ముందు సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 114.
విభాగాల వారీగా ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- అసోసియేట్ సూపర్వైజర్ ఆఫీసర్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అర్హతలు కలిగి అనుభవం కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి :
- 01.04.2025 నాటికి 63 సంవత్సరాల మించకూడదు.
ఎంపిక విధానం :
- ఆన్లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, మెరిట్ లిస్ట్ ప్రకటించి. సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూలను నిర్వహించే తుది ఎంపికలు చేపడుతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.29,000/- నుండి రూ.94,000/- వేల వరకు వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 05.05.2025 @ 12:00 Hrs నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 26.05.2025 @ 12:00 Hrs వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://wbpdcl.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment