✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 26.05.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో 114 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:26.05.2025
  •  
  • NEW! 🎉 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. డిగ్రీ పాస్ తో శాశ్వత కొలువు..Apply here చి.తే:26.05.2025
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:27.05.2025
  •  
  • NEW! 🎉 టెక్నికల్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:29.05.2025
  •  
  • NEW! 🎉 తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.05.2025
  •  
  • NEW! 🎉 గ్రాడ్యుయేషన్/ బీఈ బీటెక్ తో భారీగా ఉద్యోగాల భర్తీ.. హైదరాబాదులో పోస్టింగ్..Apply here చి.తే:30.05.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ పాస్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు: పరీక్ష, ఫీజు లేదు..Apply here చి.తే:31.05.2025
  •  
  • NEW! 🎉 టీచర్ ఉద్యోగ అవకాశాలు: ఇంటర్వ్యూ తో ఎంపిక పోస్టుల వివరాలు ఇవే..Apply here చి.తే:01.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష, ఫీజు లేదు..Apply here చి.తే:02.06.2025
  •  
  • NEW! 🎉 టెన్త్, ఇంటర్, అర్హత తో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:02.06.2025
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు..Apply here చి.తే:06.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:04.06.2025
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    SBI 2964 రెగ్యులర్ 'సర్కిల్ బేస్డ్ ఆఫీసర్' ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!.

    • తెలుగు రాయడం చదవడం వచ్చి ఉండాలి.
    • AP, TS  గ్రాడ్యుయేట్ తప్పక దరఖాస్తులు చేయండి.
    • తెలుగు రాష్ట్రాల్లో పొస్టింగ్.
    • నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ..


    ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిల్ లలో ఖాళీగా ఉన్నా 2964 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన 'భారతీయ యువత' ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 09.05.2025 నుండి 29.05.2025 మధ్య సమర్పించవచ్చు. రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న 'సర్కిల్ బేస్డ్ ఆఫీసర్' ఉద్యోగాలకు రాత పరీక్ష/ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేపడతారు. ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత సర్కిళ్ల లో పోస్టింగ్ ఇస్తారు, అలాగే SBI నియామకాల ఆధారంగా గౌరవ వేతనం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య :: 2964.


    సర్కిళ్ల వారీగా ఖాళీలు వివరాలు:

    విద్యార్హత:

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
    2. చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్ష రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేయవచ్చు.


    వయోపరిమితి:

    • 30.04.2025 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

    రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు ఆ వివరాలు.. ఇలా;

    1. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు - 5 సంవత్సరాలు,
    2. OBC (నాన్ క్రిమిలేయర్) లకు - 3 సంవత్సరాలు,
    3. పిడబ్ల్యుబీడి అభ్యర్థులకు:
    4. పిడబ్ల్యుబీడి (ఎస్సీ/ ఎస్టీ) లకు - 15 సంవత్సరాలు,
    5. పిడబ్ల్యుబీడి (OBC) లకు - 13 సంవత్సరాలు,
    6. పిడబ్ల్యుబీడి (జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు 10 సంవత్సరాలు,
    7. మాజీ-సైనికులకు - 5 సంవత్సరాలు,


    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి

    ఎంపిక విధానం:

    రాత పరీక్ష ఇంటర్వ్యూ లను నిర్వహించే ఎంపిక చేస్తారు.

    రాత పరీక్ష ఆన్లైన్ విధానంలో ఉంటుంది.

    • ఆబ్జెక్టివ్ టైప్ & డిస్క్రిప్టివ్ టైప్ లో ప్రశ్నలు అడుగుతారు.అవి;

    1. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు, 
    2. బ్యాంకింగ్ నాలెడ్జ్ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు, 
    3. జనరల్ అవేర్నెస్ ఎకానమీ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు.. 
    4. ఇలా మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు.
    5. కంప్యూటర్ ఆటిట్యూడ్ నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు అడుగుతారు.
    6. పరీక్షా సమయం రెండు (2) గంటలు.


    గౌరవ వేతనం :

    1. ఎంపికైన అభ్యర్థులకు పే-స్కేల్ రూ.48,480 - 85,9200/-.
    2. ప్రారంభ జీతం రూ.50,000/-.


    పరీక్ష సెంటర్ల వివరాలు:

    • పరీక్ష సెంటర్లను దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 45 (రాష్ట్రాలు/ కేంద్ర పాలిత) ప్రాంతాలలో ఏర్పాటు చేశారు.
    • తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు - హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, అనంతపూర్, గుంటూరు, కర్నూల్, విజయవాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం లను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేయవచ్చు..


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు:

    1. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు రూ.750/-,
    2. ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుబీడి వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 09.05.2025 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 29.05.2025 వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://bank.sbi/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    దరఖాస్తు సమర్పించడం లో సహాయం కోసం వీడియో చూడండి 👇


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 26-May -2025
  •  
  • 👆Online Applications Ends on 26-May -2025
  •  
  • 👆Online Applications Ends on 27-May -2025
  •  
  • 👆Online Applications Ends on 29-May -2025
  •  
  • 👆Online Applications Ends on 30-May -2025
  •  
  • 👆Online Applications Ends on 30-May -2025
  •  
  • 👆Online Applications Ends on 31-May -2025
  •  
  • 👆Online Applications Ends on 01-June -2025
  •  
  • 👆Online Applications Ends on 02-June -2025
  •  
  • 👆Online Applications Ends on 02-June -2025
  •  
  • 👆Online Applications Ends on 04-June -2025
  •  
  • 👆Online Applications Ends on 06-June -2025
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    గురుకులాల్లో తాత్కాలిక పద్ధతిన అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం..

    ఆఫీస్ అసిస్టెంట్, వాచ్మెన్ కామ్ గార్డెనర్ ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు.

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తెలంగాణ ఆరోగ్యశాఖ లో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ. వివరాలు ఇక్కడ..

    హైదరాబాదులోనే సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాలు

    టెన్త్, ఇంటర్, అర్హత తో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు.

    సీఐఎస్ఎఫ్ లో ఉద్యోగాలు: ఇంటర్మీడియట్ పాస్ తో 30 శాశ్వత ఉద్యోగాలు. రాత పరీక్ష లేదు.

    POLYCET RESULTs: తెలంగాణ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష - 2025 ఫలితాలు విడుదల.

    Popular Posts of this Blog

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువులు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    Govt JOB: ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత జూనియర్ అసిస్టెంట్ కొలువులు..

    పదో తరగతి ఐటిఐ తో రైల్వే ఉద్యోగాలు: తొమ్మిది వేల తొమ్మిది వందల పైచిలుకు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    టీచర్ ఉద్యోగ అవకాశాలు: ఇంటర్వ్యూ తో ఎంపిక పోస్టుల వివరాలు ఇవే..

    ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ దరఖాస్తు లింక్ ఇదే..

    నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. దరఖాస్తు లింక్ ఇక్కడ.