నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. సూపర్ పోస్టుల కోసం క్లిక్ చేయండి..
సూపర్ పోస్టులతో నోటిఫికేషన్:
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి డైరెక్టర్ రిక్రూట్మెంట్/ డిప్యూటేషన్/ కాంట్రాక్ట్ బేసిక్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీచేసి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి అధికారిక వెబ్సైట్ సందర్శించాలి. అధికారిక వెబ్సైట్, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్టర్ లింక్ మరియు నోటిఫికేషన్ ఇతర పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఈ ఆర్టికల్ లో అందుబాటులో ఉంది. పూర్తి ఆర్టికల్ చదవడం ద్వారా వివరాలు క్లుప్తంగా తెలుసుకోవచ్చు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 31
పోస్టుల వారీగా ఖాళీలు :
విద్యార్హత:- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, డిప్లమా అర్హతలు కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ (15.07.2025) నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష/ ట్రేడ్ పరీక్ష/ ప్రజెంటేషన్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి 3 నుండి 12 ప్రకారం రూ.21,700/- నుండి రూ.2,11,500/- వరకు ప్రతి నెల కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- సీరియల్ నెంబర్ 1 నుండి 6 వరకు గల పోస్టులకు రూ.500/-,
- సీరియల్ నెంబర్ 7 నుండి 13 వరకు గల పోస్టులకు రూ.250/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.iitrpr.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.07.2025.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment