ఫలితాలు విడుదల: TG PGECET 2025 ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి..
TG PGECET 2025 ఫలితాలు & ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి:
- తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష, M.E/ M.Tech/ M.Pharm/ M.Arch/ Graduate Level Pharm, D.(P.B.), కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలు నేడే అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన TG PGECET - 2025 ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ ను ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ విడుదల చేసి దరఖాస్తులను మార్చి 17, 2025 నుండి స్వీకరించిన విషయం తెలిసిందే. కంప్యూటర్ ఆధారిత ఆన్ లైన్ రాత పరీక్షలు ఈనెల 16 నుండి 19 వరకు నిర్వహించారు. ఈ ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలు తాజాగా నేడు అందుబాటులోకి వచ్చాయి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
TG PGECET - 2025 ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి క్రింది దశలను అనుసరించండి.
- ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://pgecet.tgche.ac.in/
- అధికారిక హోం పేజీ లోని Application విభాగంలో క్రింద కనిపిస్తున్న View Results/ Download Rank Card లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు.
- ఇక్కడ Hall Ticket No, Date of Birth నమోదు చేసి View Results/ View Rank Card బటన్ పై క్లిక్ చేయండి.
- ఫలితం/ ర్యాంక్ కార్డ్ ప్రివ్యూ కనిపిస్తుంది. ప్రింట్ తీసుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://pgecet.tgche.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
TG PGECET - 2025 ఫలితాలు/ ర్యాంక్ కార్డ్ నేరుగా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment