10th Pass Railway JOB రైల్వేలో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, టెన్త్ పాస్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు మిస్ అవ్వకండి. Apply here
రైల్వేలో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్...
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నవీ ముంబైలోని కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కీ మ్యాన్ (TMS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ తేదీ 25-07-2025, CO-13032/9/2025-PERS (67178), ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్లు తెలిపింది. ఉద్యోగ అవకాశాల కోసం నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. ఎలాంటి రాత ,పరీక్ష ఫీజు లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :-
- మొత్తం పోస్టుల సంఖ్య :- 28.
పోస్ట్ పేరు : కీ మ్యాన్.
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి పదో తరగతి పాస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి :-
- 01-07-2025 నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు నిండి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ఉపయోగ పరిమితులు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :-
- ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్షలు లేదు.
- ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :-
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.37,500/- వరకు అలవెన్స్ తో ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీ వివరాలు :-
ఇంటర్వ్యూ వేదిక :-
- యు ఎస్ బిఆర్ఎల్ ప్రాజెక్ట్ ఆఫీస్, కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్, జ్యోతిపురం రోడ్, త్రినాధ్, పోస్ట్ గ్రామర్ రాసి, జమ్మూ అండ్ కాశ్మీర్ (యు టి)-182311.
ఇంటర్వ్యూ తేదీ, సమయం :-
- 11-08-2025 ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :- https://konkanrailway.com/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment