అకౌంటెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అసిస్టెంట్ ల్యాబ్ అసిస్టెంట్ హాస్టల్ కేర్ టేకర్ (బాయ్స్ & గర్ల్స్) నర్స్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. CUAP Opening Bumper Contract JOBs Apply
వివిధ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రకటన:
ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని కేంద్రీయ విద్యాలయం ఉద్యోగాల అభివృద్ధికి ఔట్సోర్సింగ్ /తాత్కాలిక ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు ఈ-మెయిల్ లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. దరఖాస్తు స్వీకరణ 12-07-2025 నుండి ప్రారంభమైంది. 31-07-2025 నాటికి దరఖాస్తులను సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు విభాగాల వారీగా ఖాళీలతో మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :-
- మొత్తం ఖాళీల సంఖ్య :: 19
విభాగాల వారీగా ఖాళీలు :-
- డాక్టర్ -2,
- అకౌంటెంట్ -1,
- డేటా ఎంట్రీ ఆపరేటర్ -2,
- అసిస్టెంట్ -1,
- ల్యాబ్ అసిస్టెంట్ (కంప్యూటర్ ల్యాబ్) -4,
- ల్యాబ్ అసిస్టెంట్ (జాగ్రఫీ అండ్ స్పేస్ సైన్స్) -1,
- హాస్టల్ కేర్ టేకర్ (బాయ్స్ & గర్ల్స్) -2,
- నర్స్ -2,
- హిందీ ట్రాన్స్లేటర్ కమ్ టైపిస్ట్ -1,
- టెక్నికల్ అసిస్టెంట్ (డేటా సెంటర్) -1,
- ప్లంబర్ -1.
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ పోస్టులను అనుసరించి నుండి 10th, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, జిఎన్ఎం, బీఎస్సీ (నర్సింగ్), ఎంఎస్సీ (నర్సింగ్), బీటెక్, బిఎ, ఎంసిఏ, ఎంఎస్సి, ఎంఈ, బీకాం, ఎంకామ్, ఎంబీబీఎస్, ఎండి లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :-
- అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హత లో లో కనబరిచిన ప్రతిభ మరియు అనుభవం ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, స్క్రీనింగ్/ సర్టిఫికెట్ వెరిఫికేషన్ తో తుది ఎంపికలను చేపడుతారు.
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులను ఈ-మెయిల్ విధానంలో చేసుకోవాలి.
ఈమెయిల్ అడ్రస్ :- arcuap@gmail.com
దరఖాస్తు ప్రారంభ తేదీ :- 12-07-2025,
దరఖాస్తుకు చివరి తేదీ :- 31-07-2025.
అధికారిక వెబ్సైట్ :- https://cuap.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి /డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment