Govt Executive Assistant JOB ప్రభుత్వ సంస్థ లో ఎగ్జిక్యూటివ్ ఖలీల భర్తీ. దరఖాస్తు పెట్టండి. Apply here
ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ విభాగంలో డిగ్రీ పూర్తి చేసుకుని, సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థుల నుండి అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి కర్ణాటకలోని ఉడుపి కొచ్చి న్ షిప్ యార్డ్ లిమిటెడ్ (యు సి ఎస్ ఎల్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి, నోటిఫికేషన్ ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తుంది. దరఖాస్తు చివరి తేదీ 15-07-2025 నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం, అప్లికేషన్ డైరెక్ట్ లింక్ మీకోసమే ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
- మొత్తం ఖాళీల సంఖ్య :- 03.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్ ),
- అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్).
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ/ డిప్లోమా (ఎలక్ట్రికల్, మెకానికల్) లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :-
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :-
- పైన పేర్కొన్న పోస్టుల భర్తీకి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :-
- ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులకు రూ.49,500/- నుండి రూ.54,540/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :-
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
- జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.400/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :- 24.06.2025,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :-15-07-2025.
అధికారిక వెబ్సైట్ :- www.cochinshipyard.in
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి /డౌన్లోడ్ చేయండి.
మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment