ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. ఈ అర్హతలు కలిగిన వారు మిస్ అవ్వకండి. Govt Medical Officer Rectt 2025 Apply
ప్రభుత్వం ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్, స్పెషలిస్ట్ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్లు మరియు జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ల నియామకానికి సెప్టెంబర్ 1 నుండి 3 తేదీ వరకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూలలో భాగస్వాములు. ఎంపికైన వారికి ప్రతి నెల రూ.75,000/- నుండి రూ.85,000/- వేతనం చెల్లిస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, విభాగాల వారీగా ఖాళీలు మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 29.
పోస్టుల వారీగా ఖాళీలు :
- సర్జన్, గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్, పాథాలజిస్ట్, ఆప్తమాల జస్ట్ విభాగాల్లో (స్పెషలిస్ట్) - 12,
- జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (DGMOS) - 17.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు..
- MBBS,
- ఇంటర్నెట్ షిప్
- సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ,
- డిగ్రీ హోల్డర్లు అయితే కనీసం 18 నెలల అనుభవం,
- డిప్లోమా హోల్డర్లు కనీసం 30 నెలల అనుభవం అవసరం.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 55 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.75,000/- నుండి రూ.85,000/- వరకు ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- ఈ పోస్టుల కోసం ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ కు హాజరు అవ్వాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఇంటర్వ్యూ తేదీ : 01 నుండి 03.09.2025.
అధికారిక వెబ్సైట్ :: https://rectt.bsf.gov.in/
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment