WDSC Telangana JOB కాంట్రాక్ట్ టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన, మీ దరఖాస్తు మెయిల్ చేయండి. Apply by email here
కాంటాక్ట్ టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
తెలంగాణ రాష్ట్రలోని దివ్యాంగులు, వయో వృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్ల సాధికారత శాఖ, బదిరులు మరియు అందుల ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న టీచర్ ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించినట్లు, DIPR R.O.NO.5791-PP/CL/ADVT/1/2025-26. తేదీ 31-07-2 025న నోటిఫికేషన్ జారీ చేసింది. ట్రైనీ గ్రాడ్యుయేట్, సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రైనీ టీచర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల భర్తీకి తెలంగాణ అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తులను సమర్పించుకోవాలి. దరఖాస్తు జారీ చేసిన తేదీ నుండి 7 రోజుల లోపు దరఖాస్తును సమర్పించుకోవాలి. దరఖాస్తు ఫామ్ Pdf కింద ఇవ్వబడింది డౌన్లోడ్ చేసుకోండి. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :-
- మొత్తం పోస్టుల సంఖ్య :-34
విభాగాలు/సబ్జెక్టుల వారీగా ఖాళీలు :-
- TGT ( Telugu/Hindi Hindi/English/maths/physics/biology /Social studies)
- PET టీచర్
- SGBT టీచర్
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులు డిగ్రీ, బీఈడీ/ఇంటర్ తో D.EI.ED/అర్హత లో తిన్నత సాధించి ఉండాలి.
- అలాగే TET/CTET అర్హత అవసరం.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :-
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 28 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి.
ఎంపిక విధానం :-
- వచ్చిన దరఖాస్తులను షాక్ లిస్ట్ చేసి, స్క్రీనింగ్ టెస్ట్, డెమో & ఇంటర్వ్యూ లను నిర్వహించి ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :-
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి
- TGT టీచర్స్ కి రూ.35,000/-
- SGBT టీచర్స్,PET టీచర్స్ కి రూ.30,000/- ప్రతి నెల ల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులను ఈమెయిల్ ఆధారంగా సమర్పించారు.
ఇప్పుడే ఈమెయిల్ దరఖాస్తు సమర్పించడానికి :- ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు ఫామ్ Pdf ఉన్నటువంటి పేజీలోకి రీ డైరెక్టర్ అవ్వండి.
- దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, మీ అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి ఈమెయిల్ చిరునామాకు పంపించాలి.
అధికారిక వెబ్సైట్ :- https://wdsc.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి / డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :- డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment