సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఎనిమిదవ తరగతి అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి. వివరాలు.
శాశ్వత సెక్యూరిటీ గాడు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి.
సౌత్ ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ (SECL), సెక్యూరిటీ గార్డ్ విభాగంలో ఖాళీగా ఉన్న 66 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఎనిమిదవ తరగతి అర్హతతో ఇంటర్నల్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి ఆరు నెలల శిక్షణ అనంతరం గ్రేట్-G విభాగంలో పోస్టింగ్ ఇస్తారు. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల :: 66.
విద్యార్హత :
- 8వ తరగతి అర్హతతో ఇప్పటికే SECL లో శాశ్వత ఎంప్లాయిమెంట్ కలిగి, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ సెక్యూరిటీ గార్డ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 28 సంవత్సరాల నుండి 48 సంవత్సరాల నించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.
- మల్టిపుల్ ఛాయిస్ రూపంలో మొత్తం 100 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
- మెంటల్ ఎబిలిటీ క్వాంటిటీవ్ ఎబిలిటీ లాజికల్ మరియు రీజనింగ్ స్కిల్స్ నుండి 20 ప్రశ్నలు, 20 మార్కులకు,
- జనరల్ అవేర్నెస్ మరియు CIL/ SECL నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు,
- సబ్జెక్ట్ నాలెడ్జి నుండి 60 ప్రశ్నలు 60 మార్కులకు అడుగుతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు SECL నిబంధనల ప్రకారం ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.01.2026 ఉదయం 10:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 11.02.2026 రాత్రి 11:59 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://secl-cil.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment