పారామెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఇవి శాశ్వత కొలువులు. అప్లై చేయండి.
ప్రభుత్వ పారామెడికల్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...
10వ తరగతి, ఇంటర్ అర్హతతో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు సహస్ర సీమా బల్ (SSB) 76 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ మహిళ మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 21.03.2026 నుండి 20.04.2026 మధ్య దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించవచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళ, పురుష అభ్యర్థులు మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మొదలగునవి పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ : సహస్ర సీమ బల్ (SSB),
పోస్ట్ పేరు : పారా మెడికల్ హెడ్ కానిస్టేబుల్ (లాబరేటరీ అసిస్టెంట్ ఫిజియోథెరపీ అసిస్టెంట్ నర్సింగ్ అసిస్టెంట్ కామ్ మెడిక్).
మొత్తం పోస్టుల :76
వేతనం పే స్కేల్ : లెవెల్ - 4 పే మాట్రిక్స్ : రూ.21,700/- నుండి రూ.81,100/-,
పోస్టింగ్ ప్రదేశం : భారతదేశం అంతట.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి, ఇంటర్మీడియట్ బయాలజీ అర్హతతో ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన/ఫిజికల్ ఏపీసిఎన్సి టెస్ట్ (PET)/ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)/స్కిల్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్ - 4 ప్రకారం బేసిక్ పే రూ.21,700/- నుండి రూ.81,100/- ప్రకారం కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు రూ.100/-
- ఎస్సీ /ఎస్టీ /మహిళలు మరియు మాజీ సైనికులకు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 21.03.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 20.04.2026
అధికారిక వెబ్సైట్ :https://ssb.gov.in/recruitmentHome
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)
























%20Posts%20here.jpg)


Comments
Post a Comment