Staff Nurse JOB 2026: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ సంస్థ నోటిఫికేషన్. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. Apply here
నిరుద్యోగ యువతకు రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ నుండి నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్...
భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ (RGNAU) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 27.02.2026 న ప్రారంభమై 14.04.2026 వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :14
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్
- జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్
- ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్
- స్టాప్ నర్స్
- సెక్యూరిటీ ఇన్స్పెక్టర్
- జూనియర్ టెక్నీషియన్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్(10+2)/బ్యాచిలర్ డిగ్రీ/బిఎస్సి నర్సింగ్/ఎంబీఏ/డిప్లొమా ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 2-5 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయ పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.35,000/- నుండి రూ.60,000/- వరకు ప్రభుత్వ అన్ని అలవెన్స్లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఓబీసీ /ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000/-
- ఎస్సీ/ ఎస్టీ /పిడబ్ల్యు బీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 27.02.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 14.04.2026
అధికారిక వెబ్సైట్ :https://www.rgnau.ac.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి డౌన్లోడ్ /చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment