SVPNPA New JOB 2026 తెలంగాణ పోలీస్ అకాడమీ లో కొత్త ఉద్యోగాల భర్తీ Apply here
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
తెలంగాణ, హైదరాబాదులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ. టెన్నిస్ ఆట కోసం కోచ్ పోస్టులను భర్తీ చేయడానికి, ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా 23.03.2026 ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తుంది. ప్రకటనతో జత చేయబడిన దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసుకుని, ఆసక్తి మేరకు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
- భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన SVPNPA Telangana వివిధ Sports Coach ఖాళీల భర్తీకి దరఖాస్తుల కోరుతోంది
- సంబంధిత విభాగంలో అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి ఈనెల 23న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకోసం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 01.
విభాగాలు :
- స్పోర్ట్స్ కోచ్ టెన్నిస్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో B.P.Ed అర్హత కలిగి ఉండాలి.
- కోచ్ విభాగంలో డిప్లొమా సర్టిఫికెట్ NSNIS/SAI నుండి కలిగి ఉండాలి.
లేదా
- ఒలంపిక్ గేమ్స్/ ఏసియన్ గేమ్స్/ World/ National/ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- అలాగే అనుభవం అవసరం.
- అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లీష్ & హిందీ భాషల్లో చక్కటి ప్రొఫెషన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థి వయస్సు 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన మెడికల్ పరీక్షలు నిర్వహించి అనంతరం ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.50,000/- వేతనం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- ఇలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం..
ఇంటర్వ్యూ తేదీ :: 23.03.2026.
ఇంటర్వ్యూ నిర్వహించు సమయం :
- ఉదయం 09:00 నుండి సాయంత్రం 05:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.svpnpa.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ వేదిక :
- Site-B, Sardar Vallabhbhai Patel National Police Academy, Sivaram pally, Hyderabad, Telangana - 500052.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment