ఆఫీస్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు: టెన్త్ పాస్ దరఖాస్తు చేసుకోండి. అప్లికేషన్ లింక్ ఇదే.
ఐటిఐ, డిగ్రీ అర్హత కలిగిన భారతీయ యువతకు ఉడుపి కొచ్చిన్ షిప్ యాడ్ లో ఉద్యోగ అవకాశాలు...
కర్ణాటక రాష్ట్రం, మల్పెలోని ఉడుపి కొచ్చి న్ షిప్ యాడ్ (UCSL) ఒప్పంద ప్రాతిపదికన ఆఫీస్ అసిస్టెంట్, అడ్మిన్ అసిస్టెంట్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తులను సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 28.03.2026 నుండి 20.04.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఎక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 04
విభాగాలు :
- ఆఫీస్ అసిస్టెంట్ : 02
- అడ్మిన్ అసిస్టెంట్ : 02
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/ఐటిఐ (పిట్టర్/ మెకానిస్ట్ /ఎలక్ట్రీషియన్ /ఎలక్ట్రానిక్ మెకానిక్) లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 20.04.2026 నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని,40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాల కొరకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి రూ.23,500/- నుండి రూ.25,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ /ఎస్టీ/ దివ్యాంగులకు ఫీజు మినహాయించారు.
- జనరల్ అభ్యర్థులకు రూ.300/-
అధికారిక వెబ్సైట్ :https://udupicsl.com/index.
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 28.03.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 20.04.2026
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment