నవోదయ విద్యాలయ సమితి రాత పరీక్ష లేకుండా! టీచర్, లైబ్రరీయన్ & స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. JNVs PGTs TGTs Librarian Staff Nurse Recruitment 2026 Apply here
నిరుద్యోగులకు శుభవార్త:
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నవోదయ విద్యాలయ సమితి రీజనల్ ఆఫీస్ జైపూర్ క్రింద నిర్వహించబడుతున్న నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 03.04.2026 నుండి 17.04.2026 వరకు సమర్పించవచ్చు.. ఎలాంటి రాతపరీక్ష లేకుండా! విద్యార్హత అనుభవం ఆధారంగా/ (అవసరాన్ని బట్టి రాత పరీక్ష కూడా నిర్వహించవచ్చు) ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 252.
విభాగాలు:
టీచింగ్ విభాగంలో..
- టీజీటీ లో (హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్, ఆర్ట్, లైబ్రరీయన్).
- పీజీటీ లో (హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్).
నాన్-టీచింగ్ విభాగంలో..
- మ్యూజిక్, ఆర్ట్, లైబ్రరీయన్, కంప్యూటర్ సైన్స్.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సబ్జెక్టులను అనుసరించి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ అర్హతల తో (బ్యాచిలర్ ఎడ్యుకేషన్) B.Ed/ (మాస్టర్ ఎడ్యుకేషన్) M.Ed అర్హత కలిగి ఉండాలి.
- CTET/ TET/ SET అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- జవహర్ నవోదయ విద్యా సంస్థల్లో పని అనుభవం లేని వారు సంబంధిత అనుభవ సర్టిఫికెట్ ను సమర్పించవచ్చు.
వయోపరిమితి:
- జులై 1, 2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 65 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
ఎంపిక విధానం:
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత లలో కనబరిచిన ప్రతిభ, అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్, చేసి ఎంపిక జాబితాలో పేర్కొనబడిన అభ్యర్థులకు ఈ-మెయిల్ ద్వారా ఇంటిమేషన్ ఇస్తారు. తదుపరి నోటిఫికేషన్ అర్హత ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.34,125/- నుండి రూ.42,250/- వరకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో Online ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ :: 03.04.2026,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 17.04.2026.
అధికారిక వెబ్సైట్ :: https://www.trschooms.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు సమర్పించడంలో సహాయం కోసం వీడియో చూడండి.
వీడియో చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




































%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment