Lntecc Recruitment 2026: ఐటిఐ, డిప్లొమా అర్హతతో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా? ఇక్కడ రిజిస్టర్ అవ్వండి. అవకాశాలు అందుకోండి.. Apply here
L&T సంస్థలో భారీగా ఉద్యోగావకాశాలు, ఈ స్టెప్ తో దరఖాస్తు చేయండి.
ITI, డిప్లొమా, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన అభ్యర్థులకు L&T సంస్ధ లో భారీగా ఉద్యోగ అవకాశాలు. ప్రస్తుతం చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు కూడా ఈ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
దరఖాస్తు చేశారా?. తెలుగు రాయడం చదవడం వచ్చిన వారికి 1000 శాశ్వత ఉద్యోగ అవకాశాలు..
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
అందుబాటులో ఉన్న ఖాళీల వివరాలు :
- MEP ఇంజనీర్స్/ మేనేజర్స్,
- ప్లానింగ్ ఇంజనీర్స్/ మేనేజర్స్,
- సేఫ్టీ (EHS) ఇంజనీర్స్/ మేనేజర్స్,
- QA/ QC (సివిల్) ఇంజనీర్స్/ మేనేజర్స్,
- QA QC (మెకానికల్) ఇంజనీర్స్/ మేనేజర్స్,
- అకౌంట్స్ & అడ్మిన్/ ఐ.ఆర్/ స్టోర్స్ ప్రొఫెషనల్స్,
- ఫామ్ వర్క్, రేబార్, ఫినిషెష్ ప్లాంట్ & మాకెమిస్ట్రీ, సివిల్-ఇంజనీర్స్/ మేనేజర్స్.
విద్యార్హత :
- గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుండి ITI డిప్లొమా గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగాల్లో ఇంజినీరింగ్ అర్హత కనీసం 60 శాతం మార్కులతో అర్హత సాధించి ఉండాలి.
- చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తులు చేయవచ్చు.
- డిప్లొమా గ్రాడ్యుయేట్ విభాగాల్లో ఇంజనీరింగ్ + ఇండస్ట్రియల్ సేఫ్టీ సర్టిఫికెట్ కలిగిన వారు సేఫ్టీ విభాగాల్లో విధులు నిర్వర్తించడానికి అర్హులు.
- 03.04.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
- కంపెనీ నిబంధనల ప్రకారం వయో- పరిమితి సడలింపు ఉంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
ఎంపిక విధానం :
- అప్లికేషన్స్ స్క్రీనింగ్, అభ్యర్థులను షాట్లిస్ట్ చేయడం, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ, ఫైనల్ సెలక్షన్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- కంపెనీ నిబంధనల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు చేశారా?. 10th, ITI అర్హతతో హైదరాబాదులోని కరెన్సీ నోట్ల ముద్రణ కేంద్రంలో ఉద్యోగాలు..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 03.04.2026.
అధికారిక వెబ్సైట్ :: https://www.lntecc.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ అప్లై చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment