PM Internship 800 Opportunities Apply Now! ఇంటర్నెట్ షిప్ ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసుకోండి. 9000 ప్రతినెల అలవెన్స్ పొందండి.
ఇంటర్నెట్ షిప్ అవకాశాల కోసం చూస్తున్న వారికి శుభవార్త!
ప్రధానమంత్రి ఇంటర్నేషనల్ స్కీమ్ 2026 ప్రారంభమైంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) దేశవ్యాప్తంగా అభ్యర్థుల నుండి దాదాపుగా 800 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పోస్టర్ లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దరఖాస్తు చేసుకోండి. పూర్తి ప్రకటన వివరాలు మీకోసం ఇక్కడ పొందుపరచడం జరిగింది. వివరాలు తెలుసుకోవడానికి ఆర్టికల్ పూర్తిగా చదవండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 800.
ఇంటర్న్ షిప్ రోల్స్ :
- సేల్స్ మార్కెటింగ్
- ఆపరేషన్ మేనేజ్మెంట్
- బిజినెస్ డెవలప్మెంట్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఆన్లైన్ ద్వారా అందిన అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ఆరు నెలల పాటు స్కాలర్షిప్ రూపంలో ప్రతి నెల 9000 చెల్లిస్తారు.
ఇంటర్న్ షిప్ డ్యూరేషన్ : ఆరు నెలలు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://pminternship.mca.gov.in/
అధికారిక ప్రకటన 👇:
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 18.04.2026,
దరఖాస్తు గడువు :: 17.05.2026.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
















































Comments
Post a Comment