జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి శిక్షణ, 33 జిల్లాల అభ్యర్థులు అర్హులు. అప్లై చేయండి.
ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ శాఖ, తెలంగాణ షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ హైదరాబాద్. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కోసం 2026-27 విద్యా సంవత్సరంలో యూపీఎస్సీ CSE (PCM) 2027 కొరకు ఉచిత కోచింగ్ అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి ఎస్సీ, ఎస్టీ, బీసి వర్గాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ప్రకటన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
అర్హత ప్రమాణాలు :
- అభ్యర్థి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర స్థానికుడై ఉండాలి.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి మూడు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ కోర్స్ లు B.A., B.Com., B.Sc. నాలుగు సంవత్సరాల కోర్సులు B.Tech, B.Pharm/ B.Sc.(Ag) మొదలగు అర్హతలు కలిగి ఉండాలి.
- అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 3 లక్షలకు మించకూడదు.
- అభ్యర్థి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు. అలాగే ఏదైనా ప్రభుత్వ సంస్థలో 2025-26 విద్యాసంస్థలో ప్రవేశం పొంది ఏదేని కోర్సులను అభ్యసిస్తున్న వారు అనర్హులు.
వయోపరిమితి :
- 01.08.2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 37 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- దివ్యాంగులకు 42 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపికలు :
- స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- స్క్రీనింగ్ టెస్ట్ SESSION - I (ఆబ్జెక్టివ్ టైప్) & SESSION - II విధానంలో ఉంటుంది.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- స్క్రీనింగ్ టెస్ట్ లో సాధించిన అర్హత ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు.
పరీక్ష సెంటర్ల వివరాలు :
- రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పరీక్ష సెంటర్ ఏర్పాటు చేశారు.
- అభ్యర్థులు తమ స్థానిక జిల్లా సెంటర్లను ఎంపిక చేసుకోవచ్చు.
సూచన :: స్క్రీనింగ్ పరీక్ష తేదీ త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 19.06.2026.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 12.07.2026.
స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించు తేదీ :: 19.07.2026.
అభ్యర్థుల ప్రాథమిక జాబితా విడుదల చేసి ఎంపికైన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీ :: మొదటివారం. ఆగస్ట్.2026.
ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి ఎంపికలను మొదటివారం.08.2026 నుండి నిర్వహిస్తారు.
అధికారిక వెబ్సైట్ :: http://tsstudycircle.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.








Comments
Post a Comment