ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాప్ ఉద్యోగాలు విడుదల..
నిరుద్యోగులకు శుభవార్త !
జిల్లా ఆరోగ్యశాఖ బస్తీ దవాఖాన లో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్...
MBBS/GNM/B.Sc అర్హతతో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, DMHO రంగారెడ్డి జిల్లా శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ! ధ్రువపత్రాల పరిశీలన ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో ప్రకటిస్తూ, తాజాగా ధరఖాస్తు ఫామ్ అందుబాటులోకి వచ్చింది. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు బస్తీ దవాఖాన నందు పని ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 33.
విభాగాలు :
- మెడికల్ ఆఫీసర్ -13,
- స్టాఫ్ నర్స్ - 16,
- సపోర్టింగ్ స్టాప్ - 04.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో MBBS/ GNM /B.Sc నర్సింగ్ లో అర్హత సాధించి ఉండాలి.
- తెలంగాణ రాష్ట్రం మెడికల్ కౌన్సిలింగ్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 18-44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మెరపు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికలు జిల్లా కలెక్టర్, చైర్మన్ నెంబర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
- అకాడమీ టెక్నికల్ విద్య అర్హత లో కనబరిచిన ప్రతిభకు 90% మార్కులు,
- ఇతర అర్హతలకు 10% మార్కులు కేటాయిస్తారు.
- మొత్తం 100 శాతం వెయిటేజ్ ప్రతిపాదికన ఎలాంటి రాత పరీక్షలు లేకుండా నియామకాలు జరుగుతాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.15,600/- నుండి రూ.52,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- O/o DMHO, Ranga Reddy District, Registered post to office of the District Medical and Health Office, Ranga Reddy District.
అధికారిక వెబ్సైట్ : https://rangareddy.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 03.08.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 10.08.2026 @ 05:00PM వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏












Comments
Post a Comment