బీడీఎల్ సంగారెడ్డి 134 ఖాళీల భర్తీకి ప్రకటన, రాత పరీక్ష | ఫీజు లేదు. ఇలా అప్లై చేయండి.
భారత డైనమిక్ లిమిటెడ్ (BDL) నుండి 134 ఖాళీల కోసం దరఖాస్తులు ఆహ్వానం...
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణలోని భారత్ డైనమిక్ లిమిటెడ్ (BDL) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 134 అప్రెంటిస్ స్థానాల భర్తీకి ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 23.10.2026 న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించండి. నోటిఫికేషన్ కు సంబంధించిన pdf లింక్ కింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :
విభాగాల వారీగా ఖాళీలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
శిక్షణ కాలం : ఒక సంవత్సరం.
అధికారిక వెబ్సైట్: https://nats.education.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 27.10.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 07.11.2026

| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 134.
విభాగాల వారీగా ఖాళీలు :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 78
- డిప్లొమా అప్రెంటిస్ : 56
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిప్లమా, బిఈ,బీటెక్ అర్హత కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి,25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు ఉంటాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్షలు లేదు.
- అభ్యర్థులు అకాడమిక్ టెక్నికల్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
శిక్షణ కాలం : ఒక సంవత్సరం.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్: https://nats.education.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 27.10.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 07.11.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏

Comments
Post a Comment