రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, 191 వివిధ రకాల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి..
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్....
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) సెంట్రల్ ఎంప్లాయిమెంట్ నోటీస్ CEN No.09/2026 నోటిఫికేషన్ ను జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 05.11.2026 న ప్రారంభమై, దరఖాస్తు గడువు 04.12.2026 నాటికి ముగుస్తుంది. అర్హులైన అభ్యర్థులు అందరూ ఖాళీల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ pdf లింక్, దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
సూచన : కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రీ-ఫండ్ చేయబడుతుంది.
అధికారిక వెబ్సైట్ : https://www.rrbapply.gov.in/#/auth/landing
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 05.11.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 04.12.2026 @ 23:59 PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- మొత్తం పోస్టుల సంఖ్య :191.
విభాగాలు :
- చీప్ లా అసిస్టెంట్ - 17
- పబ్లిక్ ప్రాసిక్యూటర్ - 21
- సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ - 08
- జూనియర్ ట్రాన్స్లేటర్/హిందీ - 79
- స్టాప్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ - 27
- సైంటిఫిక్ అసిస్టెంట్ (ట్రైనింగ్) - 03
- ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ -III (కెమిస్ట్ & మెటలర్ జిస్ట్) - 36
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 12వ తరగతి, లా డిగ్రీ, మాస్టర్ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- హిందీ/ ఇంగ్లీష్ లో చదవడం వచ్చి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.01.2027 తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- OBC -NCL అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- PWBD & Ex -సర్వీస్మెన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ట్రాన్స్లేషన్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన మరియు వైద్య పరీక్ష ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.19,900/- నుండి రూ.44,900/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్ జెండర్, మహిళలు, మాజీ సైనికులు, మైనారిటీలు, పిడబ్ల్యూ బీడీ, ఈ బి సి అభ్యర్థులకు రూ.250/-
సూచన : కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రీ-ఫండ్ చేయబడుతుంది.
అధికారిక వెబ్సైట్ : https://www.rrbapply.gov.in/#/auth/landing
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 05.11.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 04.12.2026 @ 23:59 PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏







































Comments
Post a Comment