ఐటిఐ పాస్ తో ఉద్యోగ అవకాశాలు! రాత పరీక్ష ఫీజు లేకుండా, ఖాళీలు భర్తీ. విశాఖపట్నంలో పోస్టింగ్, వివరాలు..
ఐటిఐ పాస్ అభ్యర్థులకు శుభవార్త!
ITI Trade Apprentices Recruitment 2026 Apply Online here..
📌 భారతీయ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
విశాఖపట్నం పోర్ట్ అథారిటీ మెకానికల్ & ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్, పోర్ట్ ఏరియా, విశాఖపట్నం-530035, ఆంధ్ర ప్రదేశ్. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 20 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హతల ప్రకారం ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను తెలుసుకుని, ఆన్లైన్ దరఖాస్తులను http://www.apprenticeshipindia.gov.in/ వెబ్సైట్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం.. మీకోసం దరఖాస్తు డైరెక్టర్ లింక్ తో ఇక్కడ.
📌 ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోండి. అప్రెంటిస్ శిక్షణ లను పూర్తిచేసిన వారికి, రాబోయే కాలంలో విడుదల అయ్యే ఉద్యోగ నోటిఫికేషన్ లలో సంబంధిత పోస్టులకు వెయిటేజీ కల్పించబడుతుంది. (ఇప్పటికే SBI, ARMY, NAVY, ITBP, CRPF, BSF, AGNI మరియు భారత రక్షణ దళాల్లో వెయిటేజి కల్పించబడింది). ఇప్పటికే పలు నోటిఫికేషన్ లు అప్రెంటిస్ శిక్షణను పూర్తి చేసినవారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ జారీ చేయబడినవి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 20.
- ఐటిఐ అర్హతల వారిగా ఖాళీల వివరాలు ఇక్కడ చూడండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుండి అప్రెంటిషిప్ శిక్షణల ఆధారంగా అభ్యర్థులు..
- సంబంధిత విభాగంలో ఐటిఐ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 03.12.2026 నాటికి..
- కనిష్టంగా 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
- గరిష్ట వయోపరిమితి.. అన్ రిసర్వ్డ్ వర్గాల వారు 27 సంవత్సరాలకు, ఓబీసీ లకు 30 సంవత్సరాలకు, ఎస్సీ/ ఎస్టీలకు 32 సంవత్సరాలకు, దివ్యాంగులకు 37 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి.
ఎంపిక విధానం:
- ఈ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక జాబితా తయారుచేసి, ఇంటిమేషన్ ఇస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే సీటు కేటాయించబడుతుంది.
- విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్.
అప్రెంటిస్షిప్ శిక్షణ కాలం :: 12 నెలలు (ఒక సంవత్సరం)
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారం గౌరవ వేతనం ప్రతినెలా స్కాలర్షిప్ రూపంలో.. కోర్సులను బట్టి రూ.8,344.60/- నుండి రూ.9,387.67/- వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.11.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 03.12.2026 వరకు..
అధికారిక వెబ్సైట్ :: https://vizagport.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.







































Comments
Post a Comment