✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Indian Post Recruitment 2021 | Online Apply Various Posts | 10th,12th pass candidates Apply Online.. Check eligibility criteria here...

    నిరుద్యోగులకు శుభవార్త!
    తెలంగాణ తపాలా శాఖ లో వివిధ ఉద్యోగాల భర్తీకి 10, 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు ఆహ్వానం. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 24 చివరి తేదీ. నోటిఫికేషన్  వివరాలు తెలుసుకోవడానికి ఈ పేజీ ని పూర్తిగా చదవండి.


    తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ పరిధిలోని క్రీడాకారుల కోటా కింద వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఈ క్రింది విభాగాల్లో ఖాళీల భర్తీకి, దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది.


    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య: 55


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    1. పోస్ట్ ఆఫీస్లో పోస్టల్ అసిస్టెంట్(PA) - 11,

    2. రైల్వే మెయిల్ సర్వీస్(RMS) కార్యాలయాల్లో సార్టింగ్ అసిస్టెంట్(SA) - 8,

    3. పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ మాన్ - 25,

    4. రైల్వే మెయిల్ సర్వీస్(RMS) కార్యాలయాల్లో మెయిల్ గార్డ్(GM) - 1,

    5. పోస్ట్ ఆఫీసులు/RMS ఆఫీసులు/ పోస్టల్ అకౌంట్ ఆఫీస్ లో(MTS) మల్టీటాస్కింగ్ స్టాఫ్ - 10.


    ***వీడియో గ్యాలరీ***
        
    మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

    విద్యార్హత ప్రమాణాలు:

    1. పోస్టల్ అసిస్టెంట్ మరియు సార్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు విద్యార్హత:  గుర్తింపు పొందిన బోర్డు నుండి పన్నెండవ తరగతి ఉత్తీర్ణత తో కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.


    2. పోస్ట్ మాన్ ఉద్యోగాలకు విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 12వ తరగతి ఉత్తీర్ణత తో ప్రాంతీయ భాషా పరిజ్ఞానం(ఒకటి నుండి పదవ తరగతి వరకు లోకల్ లాంగ్వేజ్ చదివి ఉండాలి). లైసెన్స్ తప్పనిసరి, మరియు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.


    3. మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS) ఉద్యోగాలకు విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి ఉత్తీర్ణత తో ప్రాంతీయ భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలి(ఒకటి నుండి పదవ తరగతి వరకు లోకల్ లాంగ్వేజ్ చదివి ఉండాలి).

    ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేశారా!
    📢 తెలంగాణ అంగన్వాడి కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీ.. ఖమ్మం, మేదక్, సిద్దిపేట్, యదాద్రి భువనగిరి జిల్లా పరిదిలోని ఐ‌సి‌డి‌ఎస్ కేంద్రాల్లో ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయినవి.. చివరి తేదీ: 09.09.2021.
    📢 ఆంధ్ర అంగన్వాడి కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మహిళా శిశు అభివృద్ధి సంస్థ జిల్లాలోని 20 ఐసిడిఎస్ ప్రాజెక్టు లో ఖాళీగా ఉన్న 484 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది. చివరి తేదీ: 09.09.2021.
    📢 10వ తరగతి విద్యార్హతతో వివివ ఉద్యోగాలు.. అవి; 1.డ్రైవర్, 2.కుక్, 3.ఫైర్మెన్, 4.కేటరింగ్ అటెండెంట్.. చివరి తేదీ: 06.09.2021.
    మరిన్ని ఉద్యోగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

    జీతాల వివరాలు:

    1. పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్ లకు పే మెట్రిక్ లెవెల్-4 ప్రకారం రూ.25,000/- నుండి 81,000/- వరకు ఉంటుంది.


    2. పోస్ట్ మాన్/ మెయిల్ గార్డ్ లకు పే మెట్రిక్ లెవెల్-3 ప్రకారం రూ.21,700/- నుండి 69,100/-వరకు ఉంటుంది.


    3. MTS-మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లకు పే మెట్రిక్ లెవెల్ వన్ ప్రకారం రూ.18,000/- నుండి 56,000/- వరకు ఉంటుంది.


    జిల్లాల వారీగా ఖాళీల వివరాలను చూడడానికి అధికారిక నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకోండి.


    💧 అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    💧 అధికారిక వెబ్సైట్: https://tsposts.in/


    వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి. మరియు అధిక వయసు కలిగిన బిసిలకు 3 సంవత్సరాలు ఎస్సీ /ఎస్టీలకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంది.


    Sports Qualification - Eligibility: అభ్యర్థులు ఏదైనా క్రీడలో ఇంటర్నేషనల్, నేషనల్, ఇంటర్ యూనివర్సిటీ, స్కూల్ లెవెల్, ఫిజికల్ ఎఫిషియన్సీ మొదలగు వాటిలో ప్రాతినిధ్యం వహించే ఉండాలి.

    మొత్తం 64 క్రీడల పేర్లు లిఫ్ట్ చేయబడినాయి.


    ఎంపిక విధానం: అభ్యర్థులు అకడమిక్ విద్యలో మరియు క్రీడలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియలో నిర్వహిస్తారు.


    దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు: రూ.200/-, మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.08.2021,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 24.09.2021.


    ఆన్లైన్ దరఖాస్తు విధానం లో సహాయం కోసం క్రింది వీడియో చూడండి.👇


    ఇవి కూడా చదవండి..

    📢 for Latest Scholarship Notification Click here

    📢 for Admission Notification Click here

    📢 for Employment News Click here 


    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.