✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Govt JOB Alert | 10/ (10+2) పాస్ అయ్యారా! 857 ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటన | మిస్ అవ్వకండి..


    10/ (10+2) పాస్ సర్టిఫికెట్ కలిగిన ఏపీ, తెలంగాణ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేవలం 10/ (10+2) అర్హతతో 857 ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతీయ మహిళా, పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 8వ తేదీ నుండి 29వ తేదీ వరకు సమర్పించవచ్చు.. రాత పరీక్ష ఆధారంగా ఎంపికాలు నిర్వహిస్తున్న ఈ ఈ ఉద్యోగాలకు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయినటువంటి... ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాతపరీక్ష, పరీక్ష సెంటర్ల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.

    Govt JOB Alert | పది పాస్ అయ్యారా! 1411 ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటన | AP, TS మిస్ అవ్వకండి..


    పోస్టుల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య: 857,


    విద్యార్హత:

    ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి (10+2) సీనియర సెకండరీ సైన్స్ మెటిక్ సబ్జెక్టులతో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి, లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ మెకానిక్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

    ◆ బేసిక్ కంప్యూటర్ ఫండమెంటల్స్ నాలెడ్జి,

    ◆ టైపింగ్ పరిజ్ఞానం.

    ◆ ఇంగ్లీష్ లో కంప్యూటర్ 15 నిమిషాలలో 100 పదాలను టైప్ చేయగల సామర్థ్యం ఉండాలి.

    JOB Alert 2022 | ఇంటర్ తో 2800 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | పూర్తి వివరాలు..


    వయో-పరిమితి:

    జూలై 1, 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి అలాగే రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు. అధికంగా ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం:

    రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, నోటిఫికేషన్ ప్రకారం ఇతర నిర్దిష్ట పరీక్షలు నిర్వహించి తుది ఎంపికలో చేపడతారు.

    ◆ రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ రూపంలో ఉంటుంది.

    ◆ ఈ రాత పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు.

    ◆ జనరల్ అవేర్నెస్ నుండి 20 ప్రశ్నలు,

    ◆ జనరల్ సైన్స్ నుండి 25 ప్రశ్నలు,

    ◆ మ్యాథమెటిక్స్ నుండి 25 ప్రశ్నలు,

    ◆ రీజనింగ్ నుండి 20 ప్రశ్నలు,

    ◆ కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎం ఎస్ ఎక్సెల్, ఎం ఎస్వర్డ్,  కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, వెబ్ బ్రౌజర్ మొదలగు అంశాల నుండి 10 ప్రశ్నలు అడుగుతారు.

    ★ ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ కేటాయించారు.

    JOB Alert 2022 | 10పాస్ తో 1178 ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | దరఖాస్తులకు కొద్ది రోజులే అవకాశం..


    తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, జిల్లాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.


    గౌరవ వేతనం:

    ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్-4 ప్రకారం ₹.25,500/- - ₹.81,100.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    Railway JOBs 2022 | పోటీ పరీక్ష లేకుండా 1658 రైల్వే ఖాళీల భర్తీకి ప్రకటన | వెంటనే దరఖాస్తులు చేయండి..


    దరఖాస్తు ఫీజు:

    జనరల్ అభ్యర్థులకు ₹.100/-.

    రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.07.2022 నుండి,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 29.07.2022


    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక వెబ్సైట్: https://ssc.nic.in/



    ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog