✨Flash Updates✨  
  • NEW! 🎉 న్సూరెన్స్ కంపెనీ 225 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:28.09.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:29.09.2026
  •  
  • NEW! 🎉 నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:29.09.2026
  •  
  • NEW! 🎉 89 అంగన్వాడి టీచర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! ఆటోమేటిక్ కుట్టు మిషన్ల కోసం..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 రూ.37,000/- వేతనంతో రాత పరీక్ష లేకుండా! JOBs..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 AWT AWH 65 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 1,871 ఉద్యోగాలకు నోటిఫికేషన్..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో రాత పరీక్ష లేకుండా! 64 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత నాన్ టీచింగ్ కొలువులు, ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానం. రూ.9000 స్కాలర్షిప్..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 గోల్డెన్ చాన్స్, రాత పరీక్ష లేకుండా! 376 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాఖల్లో 212 శాశ్వత ఉద్యోగాలకు నోటిఫికేషన్..Apply here చి.తే:02.10.2026
  •  
  • NEW! 🎉 GSL ట్రైనీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ నియామకాల కోసం ప్రకటన..Apply here చి.తే:03.10.2026
  •  
  • NEW! 🎉 నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 243 పోస్టుల కోసం..Apply here చి.తే:03.10.2026
  •  
  • NEW! 🎉 టెక్నీషియన్, వెల్ఫేర్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు భర్తీ..Apply here చి.తే:03.10.2026
  •  
  • NEW! 🎉 ECHS Cell AP TG ఉద్యోగాలు విడుదల, 96 పోస్టుల కోసం..Apply here చి.తే:04.10.2026
  •  
  • NEW! 🎉 SSC/ 10th Standard + ITI అర్హతతో శాశ్వత టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:04.10.2026
  •  
  • NEW! 🎉 Govt Technical Assistant Technician Cook Fireman ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన విడుదల, 480 JOBs కోసం..Apply here చి.తే:06.10.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ 2536 ఉద్యోగాలు..Apply here చి.తే:07.10.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 70 వేల జీతంతో.. ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:07.10.2026
  •  
  • NEW! 🎉 సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు..Apply here చి.తే:08.10.2026
  •  
  • NEW! 🎉 టెన్త్, ఐటిఐ, ఏదైనా డిగ్రీ అర్హత తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:09.10.2026
  •  
  • NEW! 🎉 67 సూపర్వైజర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:09.10.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ & డిప్లమా అర్హతతో ప్రభుత్వ 122 ఉద్యోగాలు..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ విద్యుత్ సంస్థ 110 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:12.10.2026
  •  
  • NEW! 🎉 590 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ..Apply here చి.తే:14.10.2026
  •  
  • NEW! 🎉 సచివాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.10.2026
  •  
  • NEW! 🎉 ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు..Apply here చి.తే:16.10.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాదులోని మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సంస్థ 130 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత నాన్ టీచింగ్ కొలువులు..Apply here చి.తే:20.10.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Railway JOBs 2022 | పోటీ పరీక్ష లేకుండా 1658 రైల్వే ఖాళీల భర్తీకి ప్రకటన | వెంటనే దరఖాస్తులు చేయండి..


    10 పాస్ సర్టిఫికెట్ కలిగి ఉన్నవారికి శుభవార్త!

    రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్.ఆర్.సి, నార్తన్ సెంట్రల్ రైల్వే ఎన్. సి.ఆర్, వివిధ విభాగాల్లో ఉన్న అప్రెంటిస్షిప్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పదవ తరగతి సర్టిఫికెట్ కలిగి ఉన్న భారతీయ అభ్యర్థులు ఈ ఖాళీల కోసం దరఖాస్తులు చేయవచ్చు.. ఏ అప్రెంటీస్ పూర్తి చేసిన వారికి ఓపెన్ మార్కెట్లో క్యాటగిరి లెవెల్-1,(₹.18,000/- - ₹.56,900/-) వరకు జీతంతో రైల్వేలో ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. మరియు రైల్వే రిక్రూట్మెంట్ లో నేషనల్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు 20 శాతం వరకు వెయిటేజి లను కల్పిస్తూ ప్రాధాన్యతనిస్తారు. అప్రెంటిస్షిప్ చట్టం 1961 ప్రకారం నోటిఫికేషన్ లోని 1659 ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా.. ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, విభాగాల వారీగా ఖాళీలు, లో ముఖ్య తేదీలు మొదలగు పూర్తి వివరాలు మీకోసం...

    Admissions 2022 | గిరిజన సంక్షేమ గురుకులాల్లో 6వ తరగతి ఫైన్ ఆర్ట్స్ పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | దరఖాస్తు విధానంఇదే..

    ఖాళీల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య: 1659,


    విభాగాల: ఫిట్టర్, వెల్డర్(G&E), ఆర్మతురే వైన్డర్, మెకానిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్(జనరల్), మెకానిక్(DSL), ఇన్ఫర్మేషన్ & కమ్యునికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, వైర్మెన్.. మొదలగునవి.


    ప్రాంతాల వారీగా ఖాళీల వివరాలు:

    ◆ ప్రయాగ్ రాజ్ - 703,

    ◆ ఝాన్సీ - 660,

    ◆ ఆగ్ర - 296..


    Admissions 2022 | గిరిజన సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి క్రీడా పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | దరఖాస్తు విధానంఇదే..

    రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్.ఆర్.సి, నార్తన్ సెంట్రల్ రైల్వే ఎన్. సి.ఆర్ అప్రెంటిస్-2022 ఖాళీల భర్తీకి అర్హత ప్రమాణాలు:


    విద్యార్హత:

    ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుండి ఎస్ఎస్సి/ మెట్రిక్యులేషన్/ 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ను కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి సంబంధిత విభాగంలో ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు అర్హులు.


    వయో-పరిమితి:

    ఆగస్టు 1 2022 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.. అలాగే రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు అధిక వయోపరిమితిలో సడలింపు వర్తింప చేస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు.. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ను చదవండి.

    JNVST Teaching, Non-Teaching Staff Recruitment 2022 |1616 టీచర్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | ఖాళీల వివరాలివే..

    ఎంపిక విధానం:

    వచ్చిన దరఖాస్తులను అకడమిక్, టెక్నికల్ విద్యార్హత ఆధారంగా తుది ఎంపిక జాబితా ప్రకటిస్తారు.


    శిక్షణ కాలం: ఒక సంవత్సరం.


    గౌరవ వేతనం:

    శిక్షణ కాలంలో అభ్యర్థులకు కాలర్ షిప్ రూపంలో అప్రెంటీస్ షిప్ ట్రైనింగ్ రూల్స్ మరియు రెగ్యులేషన్స్ ప్రకారం జీతంగా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    JOB Alert 2022 | 10పాస్ తో 1178 ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | దరఖాస్తులకు కొద్ది రోజులే అవకాశం..

    దరఖాస్తు ఫీజు:

    జనరల్ అభ్యర్థులకు ₹.100/-

    రిజర్వేషన్ వర్గాల వారికి ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.07.2022 నుండి,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 01.08.2022.


    అధికారిక వెబ్సైట్: https://rrcpryj.org/


    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 28-September-2026
  •  
  • 👆Online Applications Ends on 29-September-2026
  •  
  • 👆Online Applications Ends on 29-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 02-October-2026
  •  
  • 👆Online Applications Ends on 03-October-2026
  •  
  • 👆Online Applications Ends on 03-October-2026
  •  
  • 👆Online Applications Ends on 03-October-2026
  •  
  • 👆Online Applications Ends on 04-October-2026
  •  
  • 👆Online Applications Ends on 04-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 06-October-2026
  •  
  • 👆Online Applications Ends on 06-October-2026
  •  
  • 👆Online Applications Ends on 07-October-2026
  •  
  • 👆Online Applications Ends on 07-October-2026
  •  
  • 👆Online Applications Ends on 08-October-2026
  •  
  • 👆Online Applications Ends on 09-October-2026
  •  
  • 👆Online Applications Ends on 09-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Online Applications Ends on 12-October-2026
  •  
  • 👆Online Applications Ends on 14-October-2026
  •  
  • 👆Online Applications Ends on 15-October-2026
  •  
  • 👆Online Applications Ends on 16-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 20-October-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    DMHO Staff Nurse, Lab Technician Notification 2026 పల్లె దావఖాన లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు, వెంటనే అప్లై చేయండి.

    ECHS Cell Secunderabad ఉద్యోగాలు విడుదల, 96 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 25 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    TMRIES Guest Faculty Warden DEO JOBs: జిల్లా మైనారిటీ పాఠశాల / కళాశాల ల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, వివరాలు చెక్ చేయండి.

    జిల్లా కోర్టు నుండి ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. రాత పరీక్ష లేదు. అప్లై చేసుకోండి.

    RRC SCR GDCE 2026: సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల, ఇక్కడ అప్లై చేయండి..

    ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల, గ్రామీణ విద్యుత్ సబ్ స్టేషన్ లో పోస్టింగ్, ఇలా అప్లై చేయండి.

    10th ITI, Diploma తో అటవీ శాఖలో ఉద్యోగాలు తెలుగు రాష్ట్రాల వారు మిస్ అవ్వకండి. Field Assistant Vacancies Rect 2026, Details here..

    తెలంగాణ సమగ్ర శిక్ష, గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, ఇలా అప్లై చేయండి.

    DMHO MBNR Contract Medical Srtaff JOBs: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 38 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    Popular Posts of this Blog

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు, సర్టిఫికెట్ తో రండి ఉద్యోగం పొందండి.

    సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రూ.44,900/- జీతం, వివరాలు..

    India Post GDS Notification భారతీయ పోస్ట్ గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Apply here

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    TGTET In-Service Teachers 2026 Results: తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష కీ, రెస్పాన్స్ షీట్ అందుబాటులోకి వచ్చాయి. Final KEY, Response Sheet Download here. ఇక్కడ తనిఖీ చేయండి.

    ECHS Cell Secunderabad ఉద్యోగాలు విడుదల, 96 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన, ప్రభుత్వం ఆసుపత్రిలో ఖాళీలు భర్తీ.. అప్లై చేయండి.

    గోల్డెన్ చాన్స్, రాత పరీక్ష లేకుండా! 376 శాశ్వత ఉద్యోగాలు విడుదల, వెంటనే ఇక్కడ అప్లై చేయండి..

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    Para Medical JOBs: 590 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చేసింది, వివరాలు..