✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    JOB Alert 2022 | ఇండియన్ నేవీ ఇంటర్ తో 2800 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | పూర్తి వివరాలు..


    ఇండియన్ నేవీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది!.

    భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీ అవివాహిత మహిళ పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. (SRR) 01/2022 కొరకు (నవంబర్ 22) బ్యాచ్ అగ్నివీర్ నియామకాల కోసం నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థుల నుండి రెండు వేల ఎనిమిది వందల ఉద్యోగాలకు (ఇందులో మహిళలకు560) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.. ఈ ఉద్యోగాలకు జులై 15, 2022 నుండి జూలై 22, 2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులు దరఖాస్తులు చేయవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.

    Railway JOBs 2022 | పోటీ పరీక్ష లేకుండా 1658 రైల్వే ఖాళీల భర్తీకి ప్రకటన | వెంటనే దరఖాస్తులు చేయండి..

    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య: 2800.


    పోస్టుల వివరాలు జండర్ వారీగా:

    ★ పురుష అభ్యర్థులకు - 2240,

    ★ మహిళా అభ్యర్థులకు - 560..


    విద్యార్హత:

    భారత్ ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన బోర్డు నుండి (10+2) ఇంటర్మీడియట్ లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ & కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో అర్హత గల ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

    JNVST Teaching, Non-Teaching Staff Recruitment 2022 |1616 టీచర్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | ఖాళీల వివరాలివే..

    వయో-పరిమితి:

    నవంబర్ 1, 1999 నుండి 30, ఏప్రిల్ 2005 (రెండు తేదీలను కలుపుకొని) మధ్య జన్మించి ఉండాలి..

    సుమారుగా వయస్సు: (17.5 - 21) సంవత్సరాల  మధ్య ఉండాలి.


    సర్వీస్ వ్యవధి: ఈ అగ్నివీర్ (SSR) - 01/2022 బ్యాచ్  కు ఎంపికైన అభ్యర్థులు, ఇండియన్ నేవీ 1957 చట్టం ప్రకారం. నాలుగు(4) సంవత్సరాలు మాత్రమే సర్వీస్ అందించాల్సి ఉంటుంది.


    గౌరవ వేతనం:

    ఎంపికైన అభ్యర్థులకు మొదటి నుండి నాలుగు సంవత్సరాల వారీగా ఈ క్రింది విధంగా గౌరవ వేతనం చెల్లిస్తారు.

    ◆ మొదటి సంవత్సరం - ₹.30,000/-,

    ◆ రెండవ సంవత్సరం - ₹.33,000/-,

    ◆ మూడవ సంవత్సరం - ₹.36,500/-,

    ◆ నాల్గవ సంవత్సరం - ₹.40,000/-.

    మరియు 48 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తారు.

    JOB Alert 2022 | 10పాస్ తో 1178 ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | దరఖాస్తులకు కొద్ది రోజులే అవకాశం..

    ఎంపిక విధానం:

    ◆ వచ్చిన దరఖాస్తులను అకడమిక్ విద్యార్హతలకు కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ మరియు నోటిఫికేషన్ ఆధారంగా.. నిర్దేశిత ప్రమాణ పరీక్షలు నిర్వహించి తుది ఎంపికలు చేపడతారు.

    ★ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ర్యాలీ సెంటర్లను ఏర్పాటు చేశారు.


    ◆ ఇక్కడ ఎంపిక కాబడి నాలుగు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. సర్వీస్ అనంతరం ఇతర ఉద్యోగ అవకాశాలకు ప్రత్యేక వెయిటెజీ కల్పిస్తారు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు:

    జనరల్ అభ్యర్థులకు ₹.0/-.

    JOB Alert 2022 | 10తో 458 ప్రభుత్వ పర్మినెంట్ గ్రూప్ సివిలియన్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | పూర్తి వివరాలివే..

    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.07.2022 నుండి,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 22.07.2022.


    అధికారిక వెబ్సైట్: https://www.joinindiannavy.gov.in/


    అధికారిక నోటిఫికేషన్: చదవండి / డౌన్లోడ్ చేయండి.


    దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:

    ◆ ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.

    ★ అధికారిక వెబ్ సైట్ లింక్ : https://www.joinindiannavy.gov.in/

    ◆ ఈ దరఖాస్తులకు సంబంధించిన లింక్ 15.07.2022 న అందుబాటులోకి వస్తుంది.

    ◆ సంబంధిత Register లింక్ పై క్లిక్ చేసి, దరఖాస్తును పూరించండి, వివరాలను సరిచూసుకొని సబ్మిట్ చేయండి.


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.