Job Alert 2022 | అ జిల్లా నుండి పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | పూర్తివివరాలు...
Job Alert 2022 | ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లా లో పారామెడికల్ ఉద్యోగాలు | పూర్తివివరాలు...
నిరుద్యోగులకు శుభవార్త!
ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద ఒప్పంద ప్రాతిపదికన కింది విభాగాల్లో ఖలీలా గా ఉన్న 22 పారామెడికల్ ఉద్యోగాలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తును 22ఆగస్టు2022 వరకు దరఖాస్తును అనంతపురం జిల్లా లేప్రసి, ఎయిడ్స్ మరియు టీవీ ఆఫీసర్ కార్యాలయం అనంతపురం చిరునామాకు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి. ఈ దరఖాస్తు సంబంధించిన వివరాలైనా, ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం,ఎంపిక విధానం, గౌరవ వేతనం, మరియు ముఖ్య తేదీలు మీకోసం.
అర్హతలు:
పోస్టులును అనుసరించి 10వ తరగతి, ఎం బి బి ఎస్, బిఎస్సి నర్సింగ్, డిగ్రీ, పిజి, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
పోస్టుల వివరాలు:
ఐసీటిసి కౌన్సిలర్, ఐసిటిసి ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, కౌన్సిలర్ ఆర్ట్, ఎస్ టి ఐ కౌన్సిలర్, బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ టెక్నీషియన్, బ్లడ్ ట్రాన్స్ పోర్టేషన్ వాన్ డ్రైవర్, బ్లడ్ ట్రాన్స్ పోర్టేషన్ వ్యాన్ అటెండర్
విభాగాల వారీగా ఖాళీలు:
* ఐసీటిసి కౌన్సిలర్- 03
* ఐసిటిసి ల్యాబ్ టెక్నీషియన్- 06
* మెడికల్ ఆఫీసర్- 03
* స్టాఫ్ నర్స్- 05
* కౌన్సిలర్ ఆర్ట్- 01
* ఎస్ టి ఐ కౌన్సిలర్- 01
* బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ టెక్నీషియన్- 01
* బ్లడ్ ట్రాన్స్ పోర్టేషన్ వాన్ డ్రైవర్- 01
* బ్లడ్ ట్రాన్స్ పోర్టేషన్ వ్యాన్ అటెండర్- 01
దరఖాస్తు విధానం:
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ దరఖాస్తులు చేయవచ్చు, సంబంధిత అర్హత దృవపత్రాల కపిలతో, జిల్లా లేప్రసి, ఎయిడ్స్ మరియు టిబి ఆఫీసర్ కార్యాలయము అనంతపురం జిల్లా చిరునామాకు దరఖాస్తులను పంపాలి.







ఎంపిక విదానం:
అకడమిక్, టెక్నికల్ విధ్యార్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు APSACS నిభంధనల ప్రకారం పోస్టులను అనుసరించి రూ.10,000/- నుండి రూ.71,000/- వెలవరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.08.2022 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.08.2022.
అదికారిక వెబ్ సైట్ :: https://ananthapuramu.ap.gov.in/
అదికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment