✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    10th, Inter-Pass Jobs 2022 | భారతీయ రైల్వే 10, 12 పాస్ తో పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | వివరాలివే..


    Job Alert 2022 | రైల్వేశాఖ నుండి భారీ ఉద్యోగ ప్రకటన. నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ రాత పరీక్ష నిర్వహించకుండా ఉద్యోగాలు.! పూర్తి వివరాలు..


    నిరుద్యోగులకు బంపర్ ఆఫర్..


                        వెస్ట్రన్ రైల్వే 2022-2023 కోసం స్పోర్ట్స్ కోటా కింది విభాగంలో 21 గ్రేడ్ సి పోస్టుల భర్తీకి అర్హులైన పురుష/మహిళ క్రీడాకారుల నుంచి 21పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటనను విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ 5 సెప్టెంబర్ 2022 నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 4 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ పోస్టులకు రాత పరీక్ష వుండదు. స్పోర్ట్స్ ట్రయల్స్, స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌లో ప్రదర్శన ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆసక్తి కలిగిన యువత జనవరి 2023 నాటికి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుకుంటుంది. ఎంపికైన అభర్దులకు లెవెల్ 2, 3, 4, 5 పే స్కేల్ ఆధారంగా జీతాలను చెల్లించడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారమైన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..

    TS WDCW - తెలంగాణ మహిళలకి బంపర్ ఆఫర్.. ఇలాంటి పోస్టులు చాలా అరుదు.. తప్పక దరఖాస్తు చేయండి.


    ఖాళీగా ఉన్న పోస్టుల మొత్తం: 21పోస్టులు

    స్పోర్ట్స్ కోట విభాగాల వారీగా పోస్టులు:

    లెవెల్ 2,3 అభ్యర్థులకు

    1. వెయిట్ లిఫ్టింగ్(పు): 02పోస్టులు

    2. పవర్ లిఫ్టింగ్(పు): 01పోస్టు 

    3. పవర్ లిఫ్టింగ్(మ): 01పోస్టు 

    4. రెస్లింగ్ ఫ్రీ స్టైల్(పు): 01పోస్టు 

    5. షూటింగ్(పు/మ): 01పోస్టు 

    6. కబాడీ(పు): 01పోస్టు

    7. కబాడీ(మ): 02పోస్టులు 

    8. హాకీ(పు): 01పోస్టు

    9. జిమ్నాస్టిక్(పు): 02పోస్టులు 

    10. క్రికెట్(పు): 02పోస్టులు 

    11. క్రికెట్(మ): 01పోస్టు 

    12. బాల్ బ్యాడ్మింటన్(పు): 01పోస్టు ఇలా.. మొత్తంగా లెవెల్ 2,3 అభ్యర్థులకు 16పోస్టులను కేటాయించారు.

    Degree, Diploma-Pass Jobs 2022 | డిగ్రీ, డిప్లొమా తో వివిద ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ వివరాలివే..


    లెవెల్ 4,5 అభ్యర్థులకు

    1. రెస్లింగ్ ఫ్రీ స్టైల్(పు): 01పోస్టు 

    2. షూటింగ్(పు/మ): 01పోస్టు 

    3. బాడీ(పు): 01పోస్టు

    4. హాకీ(పు): 02పోస్టులు గా లెవెల్ 4,5 అభ్యర్థులకు ఇలా.. మొత్తం 05పోస్టులను కేటాయించారు.


    విద్యా అర్హతలు:

    లెవెల్ 2,3 అభ్యర్థులకు గుర్తింపు పొందిన సంస్థ నుంచి 10+2 లేదా సమాన విద్యా అర్హత ఉండాలి, నేషనల్ స్పోర్ట్స్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి.

    లెవెల్ 4,5 అభ్యర్థులకు గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఏదైనా డిగ్రీ ను పొందివుండలి.


    వయోపరిమితి:

    అభ్యర్థులకు 01/01/2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల  మధ్య వయస్సు కలిగి వుండాలి.

    TS Free Driving License Recruitment 2022 | ఉచిత డ్రైవింగ్ శిక్షణ కొరకు దరఖాస్తులు ఆహ్వానం.. ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక.


    ఎంపిక విధానం:

    ఫిజికల్ ఫిట్నెస్, స్పోర్ట్స్ సర్టిఫికెట్స్, విద్యా సంస్థల మార్కుల ప్రతిభ తదితరాల ఆధారంగా ఎంపికను చేస్తారు.


    దరఖాస్తు విధానం:

    ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.


    దరఖాస్తు ఫీజు:

    దరఖాస్తు  ఫీజు 500రూపాయలు, 

    SC, ST, Ex-serviceman, మహిళలు, మైనారిటీలకు, మరియు వెనుకబడిన తరగతుల వారికి 250రూపాయలు ఫీజు చెల్లించాలి.

    AWES - PGT, TGT, PRT Teacher Job Recruitment 2022 | ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. వివరాలివే.


    దరఖాస్తు ప్రారంభ తేది:

    దరఖాస్తులు 05/09/2022, 10:00 గంటల నుండి ప్రారంభించబడుతాయి. 


    దరఖాస్తు చివరి తేది:

    దరఖాస్తులు 04/10/2022, 23:59గంటలకు  ముగుస్తుంది.

    To Join WhatsApp                   Click Here
    To Join Telegram Channel     Click Here
    To Subscribe            Click Here
    To Join Facebook                    Click Here
    To Join Instagram                   Click Here
    To Join Twitter                         Click Here
    About to              Click Here

    గౌరవ వేతనం:

    ఎంపికైన  అభ్యర్థులకు

    లెవెల్ 2 పే అభ్యర్థులకు: 19900-63200 రూ"

    లెవెల్ 3 పే అభ్యర్థులకు: 21700-69100  రూ"

    లెవెల్ 4 పే అభ్యర్థులకు: 25500-81100  రూ"

    లెవెల్ 5 పే అభ్యర్థులకు: 29200-92300 రూ" వేతనంగా చెల్లించడం జరుగుతుంది.


    అడికారిక వెబ్ సైట్: https://www.rrc-wr.com/

    అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చ్చేయండి.

    ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.