✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Staff Nurse JOB Alert 2022 | 22,750 జీతం తో తెలంగాణ జిల్లా ప్రాంతీయ అసుపత్రిల్లో Staff Nurse ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! విడుదలైనది . వివరాలివే..

    Staff Nurse JOB Alert 2022 | తెలంగాణ వైద్య విధాన పరిషద్(టీవివిపీ) పొరుగుసేవ ప్రాధిపదికన స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు.



    నిరుద్యోగులకు శుభవార్త!

    తప్పక చదవండి :: తెలంగాణ, ఆంధ్ర లలోని మైన్స్  లో SSC, ITI, Diploma అర్హతతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం ఇక్కడ.


    తెలంగాణ వైద్య విధాన పరిషద్(టీవివిపీ) పొరుగుసేవ ప్రాధిపదికన స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం ఆదేశానుసారం  వైద్య విధాన పరిషద్ ఆసుపత్రుల ప్రధాన పర్యవేక్షణ అధికారి, జిల్లా ప్రధాన అధికారి భద్రాది కొత్తగూడెం జిల్లా పరిధిలోని ప్రాంతీయ ఆసుపత్రిలలో పని చేయుటకు 09స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 09, 2022 నుండి నవంబర్ 14, 2022 సాయంత్రం 5:00గంటలలోపు (అన్ని పని దినములో) జిల్లా ప్రధాన హాస్పత్రిలో తమ దరఖాస్తులను సమర్పించాలినోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబందించిన పూర్తి ముఖ్య సమాచారమైన; ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..


    ✨ Flash Updates! : తాజా ఉద్యోగ సమాచారం అప్డేట్ లను మీ మొబైలు స్క్రీన్ పై నోటిఫికేషన్ రూపంలో పొందటానికి మా వివిద సోషల్ మీడియా గ్రూప్ లలో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.. 


    ఖాళీల వివరాలు: 

    ★ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు: 09పోస్టులు

    పోస్ట్ పేరు :: స్టాఫ్ నర్స్.


    తప్పక చదవండి ::  B.E, B.Tech అర్హతతో శాశ్వత బ్యాంక్ కొలువులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనది.. AP, TS మిసవ్వకండి..


    ★పని చేయవలసిన ప్రాంతీయ ఆసుపత్రిలు:

    1. ప్రాంతీయ ఆసుపత్రి భద్రాచలం,

    2. ప్రాంతీయ ఆసుపత్రి మణుగూరు,

    3. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అశ్వారావుపేట,

    4. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇల్లందు,

    5. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బూర్గంపాడు మొదలగునవి.


    ★విద్యార్హతలు:

    తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్(TSNC) నుండి జీఎన్ఎం /బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


    తప్పక చదవండి :: తెలంగాణ, సికింద్రాబాద్ లోని ECHS వివిధ విభాగాల్లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక.. 


    ★వయో పరిమితి: 

    జులై 01, 2022 నాటికి 18సం" నుండి 44సంవస్సరాలు  మించకూడదు,

    SC, ST మరియు BC అభ్యర్థులకు 05సం" వయస్సు సడలింపు,

    దివ్యంగులకు 10సం" వయస్సు సడలింపులు ఉన్నాయి.


    ★ఎంపిక విధానం:

    అకడమిక్ విద్యార్హతల్లో కనపర్చిన ప్రతిభ, అనుభవం ఆదారంగా మొత్తం 100 మార్కుల వేయిటేజీ ఆదారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, సెలలేకటివం కమిటీ ఆద్వర్యంలో తుది ఎంపికలు  చేస్తారు.


    తప్పక చదవండి :: రాత పరీక్ష లేకుండా! 29 మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. పూర్తి వివరాలివే.


    ★దరఖాస్తు విధానం: 

    ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో సమర్పించాలి.


    ★దరఖాస్తు ఫీజు: 

    ఎటువంటి ఫీజు చెల్లింపులు లేవు.


    ★దరఖాస్తు ప్రారంభం: 

    నవంబర్ 09, 2022 మ 10:30 నుండి ప్రారంభమైనది.


    తప్పక చదవండి ::  తెలంగాణ JOB MELA 2022 | ఈనెల 12న 10,000+ ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా. రిజిస్టర్ అవ్వండిలా..

    తప్పక చదవండి ::  తెలంగాణ జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!.. 7వ/ 10వ/ ఇంటర్/ డిగ్రీ అభ్యర్థులు దరఖాస్తు చేయండిలా.


    ★దరఖాస్తు చివరి తేదీ: 

    నవంబర్ 16, 2022 సాయంత్రం 05:00 గంటల వరకు.


    ★గౌరవ వేతనం:

    ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.22,750/- వరకు చెల్లిస్తారు,

    To Join WhatsApp                 Click Here
    To Join Telegram Channel    Click Here
    To Subscribe           Click Here
    To Join Facebook                   Click Here
    To Join Instagram                   Click Here
    To Join Twitter                        Click Here

    About to           Click Here


    ★దరఖాస్తులు సమర్పించవలసిన చిరునామా:

    ప్రధాన పర్యవేక్షణ అధికారి(DCHS), జిల్లా ఆసుపత్రి ప్రధాన అధికారి(జిల్లా ఆసుపత్రి) భద్రాది కొత్తగూడెం-507101, తెలంగాణ.


    ★అధికార వెబ్ సైట్: https://kothagudem.telangana.gov.in/


    ★ ఆదికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.




    ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.

    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    నిరాకరణ : మేము eLearningBADI.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.