టెన్త్ పాస్ లకు సదావకాశం! ఆదాయపన్ను శాఖలో శాశ్వత ఉద్యోగాల భర్తీకీ నోటిఫికేషన్ వచ్చింది. Good News for 10th, Degree Pass Aspirants | 130+ Permanent Positions Apply here..
![]() |
Good News for 10th, Degree Pass Aspirants | 130+ Permanent Positions Apply here.. |
టెన్త్, డిగ్రీ ఫాస్ అభ్యర్థులకు శుభవార్త!.
130+ శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆదాయపన్ను శాఖ నుండి 3 నోటిఫికేషన్ లు..
పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే దరఖాస్తులు చేయండి..
భారత ఆదాయ పన్ను శాఖ అకడమిక్ విద్యార్హతలకు పాటు ఆటపాటల్లో ప్రతిభ కనపరిచిన అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా "స్పోర్ట్స్ కోట" కింద ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది వరుసగా 3 నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు 11.04.2023 నాటికి లేదా అంత కంటే ముందు వరకూ దరఖాస్తుల ను సమర్పించవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం అకడమిక్ & జాతీయ, అంతర్జాతీయ స్థాయిల క్రీడల్లో కనపర్చిన కనపరిచిన ప్రతిభ ఆధారంగా భర్తీ చేయనుంది. క్రీడా అభిమానులకు కోసం ఇప్పటికే ఈ నోటిఫికేషన్ లకు సంబంధించిన పూర్తి సమాచారం మన elearningbadi.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచడం జరిగింది. చివరి తేదీ దగ్గరపడుతుండడంతో మరొక్కసారి ఈ సమాచారాన్ని తెలియపరుస్తున్నాను. ఆసక్తి కలిగిన యువత పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే దరఖాస్తులు చేయండి.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]()
| |||
📢 10th Pass JOBs | |||
📢 Degree Pass JOBs | |||
📢 Scholarship Alert 2022-23 | |||
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 130+.
పోస్టులు:
- ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్(TI)
- టెక్ అసిస్టెంట్(TA)
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS).
విద్యార్హత:
- పదో తరగతి/ డిగ్రీ పాస్.. తో
- సంబంధిత క్రీడా విభాగంలో ప్రతిభ కనపరిచిన ఉండాలి.
- అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం & టైపింగ్ స్కిల్ అవసరం.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 18 - 39 మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
- షాట్ లిస్టింగ్/ క్రీడా ట్రయల్ టెస్ట్/ మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.18,000/- నుండి రూ.1,42,400/- వరకు ప్రతినెలా అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ::
- నోటిఫికేషన్ సంబంధిత రీజియన్ లో..
- 📌వివరాలకు ఈ దిగువ నోటిఫికేషన్లు చదవండి.
నోటిఫికేషన్ -1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
నోటిఫికేషన్ -2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
నోటిఫికేషన్ -3 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment