✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    HVF Apprentices Recruitment 2023 | Check Vacancies, Eligibility & Schedule here..

    భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హెవీ వెహికల్ ఫ్యాక్టరీ(HVF), అవడి, చెన్నై వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ సీట్ల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అప్రెంటిస్ చట్టం 1973 ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ (డిప్లమా) అప్రెంటిస్ ఖాళీల కోసం ఏప్రిల్, 17వ తేదీ నుండి మే, 1వ తేదీ వరకు దరఖాస్తు లింక్ NATS హోటల్ నందు అందుబాటులో ఉంటుంది.

    ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..

    10th Pass Govt JOBs

    Click Here

    Daily 10 G.K MCQ for All Competitive Exam

    Click Here

    Employment News 

    Download Here

    Daily All Main & e-News Paper

    Read Here

    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య: 214.

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ విభాగంలో..

    1. మెకానికల్ ఇంజనీరింగ్ - 50,
    2. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 10,
    3. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ - 19,
    4. సివిల్ ఇంజనీరింగ్ - 15,
    5. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ - 10.

    టెక్నీషియన్ (డిప్లమా) అప్రెంటిస్  విభాగంలో..

    1. మెకానికల్ ఇంజనీరింగ్ - 50,
    2. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 30,
    3. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ - 07,
    4. సివిల్ ఇంజనీరింగ్ - 05,
    5. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ - 18.

    NMDC Walk-In-Interview for 193 Vacancies | Check Eligibility & Schedule here..

    విద్యార్హత:

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి..
    2. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లకు సంబంధిత విభాగంలో నాలుగు సంవత్సరాల ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత,
    3. టెక్నీషియన్ (డిప్లమా) అప్రెంటిస్ లకు సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ అర్హత కలిగి ఉండాలి.

    వయోపరిమితి:

    1. 31.03.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాల మించకూడదు.
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలు మరియు అప్రెంటిస్ చట్టం 1973 ప్రకారం సడలింపు వర్తిస్తాయి.

    ఎంపిక విధానం:

    • షార్ట్ లిస్టింగ్ / ధ్రువపత్రాల పరిశీలన /ఇంటర్వ్యూల ఆధారంగా..

    నైసర్ - రెగ్యులర్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ NISER Regular Basis Assistant Recruitment 2023 Apply Online here..

    దరఖాస్తు విధానంవిధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అభ్యర్థులు ఈ క్రింది సోపానాలను అనుసరించండి.

    1. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగలనా అభివృద్ధిలో ముందుగా అధికారిక అప్రెంటిస్షిప్ హోటల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
    2. తదుపరి బోర్డర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వెబ్ పోర్టల్ నందు దరఖాస్తులు సమర్పించాలి.

    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 17.04.2023,

    NATS ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 01.05.2023,

    HVF ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 12.05.2023,

    షార్ట్లిస్ట్ అభ్యర్థుల జాబితా ప్రకటించిన తేదీ :: 19.05.2023,

    షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల అర్హతలు పత్రాల పరిశీలన తేదీ :: 29, 30 & 31.05.2023.

    దరఖాస్తు చేశారా?.  8వ, ITI తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు | ప్రారంభ జీతం 19,900/- | ఇప్పుడే దరఖాస్తు చేయండి.

    NATS అధికారిక వెబ్సైట్ :: http://www.mhrdnats.gov.in/

    BOAT అధికారిక వెబ్సైట్ :: http://boat-srp.com/

    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog