TSWR COE CET 2023 Results Out! | Download Rank Card here..
ఉచిత కార్పొరేట్ స్థాయి జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు సంబంధించిన, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 ఫలితాలు తాజాగా ఈ రోజే ఇప్పుడే అందుబాటులోకి వచ్చాయి..
TTWR COE CET 2023 Results Out! | Download Rank Card here..
పరీక్షకు హాజరైన పదవ తరగతి విద్యార్థులు వారి ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
 - అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.tswreis.ac.in/
 - అధికారిక Home పేజీలోని Latest News ఈ విభాగంలో కనిపిస్తున్న Phase-II results for TSWR COE CET -2023 క్రింద కనిపిస్తున్నకనిపిస్తున్న COE Results Phase-II లింక్ పై క్లిక్ చేయండి.
 - (లేదా)
 - నేరుగా ఫలితాన్ని డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
 - ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
 - అభ్యర్థి ID, లేదా మొబైల్ నెంబర్, మరియు పుట్టిన తేదీలను నమోదు చేసి, వెరిఫికేషన్ కోడ్ నమోదు చేసి Get Result పై క్లిక్ చేయండి.
 - ఫలితాలకు సంబంధించిన PDF ఓపెన్ అవుతుంది, భవిష్యత్ కార్యాచరణ కోసం రెండు తీసుకొని భద్రపరుచుకోండి.
 
అధికారిక వెబ్సైట్ :: https://www.tswreis.ac.in/
అధికారిక TSWR COE CET 2023 నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు. 🙏































%20Posts%20here.jpg)


Comments
Post a Comment