✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    🎉ముందు శిక్షణ, 🎊తర్వాత ఉద్యోగం.. డిగ్రీ తో 100 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. OICL Permanent Positions Apply Online here..

    నిరుద్యోగులకు శుభవార్త!


    ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ న్యూఢిల్లీ, డిగ్రీతో దేశవ్యాప్తంగా యువ, డైనమిక్ అభ్యర్థుల నుండి 100 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ -1 పోస్టుల కోసం.. శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ భారతీయ మరియు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి, పోటీ పరీక్షల ఆధారంగా పోస్టులను సొంతం చేసుకోవచ్చు.. ముందుగా శిక్షణ ఆ తర్వాత శాశ్వత ఉద్యోగం వరిస్తుంది. శిక్షణలో రూ.40,000/- ప్రతినెల జీతం గా చెల్లిస్తారు. శిక్షణ అనంతరం అభ్యర్థులకు పే-స్కేల్ లెవెల్ ప్రకారం దాదాపుగా రూ.85,000/- జీతం గా అందుకుంటారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, ముఖ్య తేదీలు, మొదలగునవి మీకోసమే ఇక్కడ..

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 100.


    పోస్టుల వారీగా ఖాళీలు :

    1. అకౌంట్స్ - 20,
    2. ఆక్షేరియల్ - 05,
    3. ఇంజనీరింగ్ - 15,
    4. ఇంజనీరింగ్ (ఐటీ) - 20,
    5. మెడికల్ ఆఫీసర్ - 20,
    6. లీగల్ - 20..

    ఈ పోస్టులకు దరఖాస్తు చేయండి?

    👉 ఇంటర్, ఐటిఐ, డిప్లొమా తో భారీగా 41శాశ్వత పోస్టుల భర్తీ, దరఖాస్తు లింక్ ఇక్కడ..

    👉 శాశ్వత మెడికల్ సిబ్బంది భర్తీకి భారీగా పోస్టుల తో నోటిఫికేషన్. Apply here..

    👉 మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు! Apply 26 AWW AWH Posts here..

    👉 జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ 🎉లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇక్కడ.. TTD Direct Recruitment for Lecturer JOBs 2024 Apply 78 Posts here..

    👉 డిగ్రీ తో పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగ అవకాశాలు.. 📌రాత పరీక్ష లేదు.. 30,000 జీతం IPPB Opening 47 Executive Posts No Exam Apply here..

    👉 పదో తరగతి, ఇంటర్ తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల నోటిఫికేషన్.. SSC 2049 Posts Notification Apply here..

    👉 బొగ్గు శాఖ 10th, ITI Pass తో 239 ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టుల భర్తీ ఇక్కడ దరఖాస్తు చేయండి. NLC India Limited JOBs 2024 Apply Online here..

    👉 Singareni JOBs 2024 | సింగరేణి నుండి మరొక ఉద్యోగ నోటిఫికేషన్!.. ✨813 శాశ్వత పోస్టుల భర్తీ.. పూర్తి వివరాలు ఇవే..

    👉 నవోదయ విద్యాలయాల్లో 1377 శాశ్వత నాన్-టీచింగ్ పోస్టులు Navodaya Non-Teaching Recruitment 2024, Apply here..

    👉 10th, ITI, Diploma, Degree తో శాశ్వత సూపర్వైజర్ ఉద్యోగాలు SPP Hyderabad Permanent Positions Recruitment 2024..

    👉 రాత పరీక్ష లేకుండా! ⚡కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాల భర్తీ..  GOVT JOB ALERT, 10th Pass Apply here..


    విద్యార్హత : 

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 55% మార్పులతో సంబంధిత విభాగంలో బి.ఈ, బి.టెక్/ ఎం.ఈ ఎం.టెక్/ ఎం.బి.బి.ఎస్, బి.డి.ఎస్, ఎంబీఏ ఫైనాన్స్ మరియు డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.


    వయసు :

    1. 31.12.2023 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
    2. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు లను  వర్తింప చేస్తూ అధికారిక నోటిఫికేషన్ లో వివరణ ఇచ్చారు.
    3. పూర్తి వివరణాత్మక నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    ఎంపిక విధానం :

    1. కంప్యూటర్ బేస్డ్(CBT) ఆన్ లైన్ రాత పరీక్ష/ ఇంటర్వ్యూ/ మెడికల్ పరీక్షలు ల ఆధారంగా ఉంటుంది..
    2. రాత పరీక్ష ప్రాథమిక, మెయిన్ రూపంలో ఉంటుంది.


    ప్రాథమిక పరీక్షలో ఈ క్రింది అంశాలను నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;

    1. ఇంగ్లీష్ లాంగ్వేజ్ - 30 ప్రశ్నలు,
    2. రీజనింగ్ ఎబిలిటీ - 35 ప్రశ్నలు,
    3. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ - 35 ప్రశ్నలు అడుగుతారు.
    4. పరీక్ష సమయం ఒక (1) గంట.

    📌ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.

    మెయిన్స్ పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;

    1. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ - 40 ప్రశ్నలు,
    2. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ - 40 ప్రశ్నలు,
    3. టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ - 40 ప్రశ్నలు,
    4. టెస్ట్ ఆఫ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ - 40 ప్రశ్నలు,
    5. సంబంధిత స్పెషలిస్ట్ డ్రీమ్ మరియు టెక్నికల్ నాలెడ్జ్ నుండి 40 ప్రశ్నలు ఇలా మొత్తం 200 ప్రశ్నలకు మెయిన్స్ పరీక్ష ఉంటుంది.
    6. రాత పరీక్ష ఇంగ్లీష్/ హిందీ మాధ్యమాలలో ఉంటుంది.
    7. పరీక్ష సమయం 2.5 గంటలు.

    చివరిగా డిస్క్రిప్టివ్ టెస్ట్ 30 మార్కులకు నిర్వహిస్తారు. 

    • లెటర్ రైటింగ్ 10 మార్కులకు మరియు Essay 20 మార్కులకు ఉంటుంది.


    పరీక్ష సెంటర్ల వివరాలు:

    1. దేశవ్యాప్తంగా 32 రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
    2. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని విజయవాడ, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ లను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసుకోవచ్చు


    గౌరవ వేతనం :

    • పోస్టులను అనుసరించి నెలకు రూ.50,925/- నుండి రూ.96,765/- ప్రకారం దాదాపుగా రూ.85,000/- ప్రతినెల జీతం గా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు :

    1. ఎస్టీ/ ఎస్సి అభ్యర్థులకు రూ .250/-,
    2. మిగిలిన అన్ని వర్గాల అభ్యర్థులకు రూ.1,000/-.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.03.2024 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 12.04.2024 వరకు.


    • ఆన్లైన్ ప్రాథమిక పరీక్ష తేదీ :: త్వరలో ప్రకటించబడుతుంది.
    • ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష తేదీ :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.


    అధికారిక వెబ్సైట్ : https://orientalinsurance.org.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.