నవోదయ విద్యాలయాల్లో 1377 శాశ్వత నాన్-టీచింగ్ పోస్టులు Navodaya Non-Teaching Recruitment 2024, Apply here..
నిరుద్యోగులకు భారీ శుభవార్త!
నవోదయ విద్యాలయ సంస్థ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న విద్యాలయాల్లో 8 రీజినల్ ఆఫీసు లు(భోపాల్, చండీఘర్, హైదరాబాద్, జైపూర్, లక్నో, పాట్నా, పూణే మరియు షిలాంగ్) ఖాళీగా ఉన్న 1377 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపాదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే దేశవ్యాప్తంగా 650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో పనిచేస్తున్నాయి.. పైన తెలుపబడిన పోస్టుల కోసం భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు; దరఖాస్తు విధానం, ముఖ్య తేదీలు, మొదలగు పూర్తి సమాచారం మీ కోసమే ఇక్కడ.



Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 1377.
- ఫిమేల్ స్టాఫ్ నర్స్ - 121,
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ - 05,
- ఆడిట్ అసిస్టెంట్ - 12,
- జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ - 04,
- లీగల్ అసిస్టెంట్ - 01,
- స్టెనోగ్రాఫర్ - 23,
- కంప్యూటర్ ఆపరేటర్ - 02,
- క్యాటరింగ్ సూపర్వైజర్ - 78,
- జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ - 381,
- ఎలక్ట్రీషియన్-కమ్-ప్లంబర్ - 128,
- ల్యాబ్ అటెండెంట్ - 161,
- మెస్ హెల్పర్ - 442,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 19.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లోమా, బ్యాచిలర్ డిగ్రీ, పిజి, అర్హతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు కనిష్టంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని గరిష్టంగా 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వాన్ని నిబంధన ప్రకారం వయో-పరిమితిలో 3-5 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయండి?
👉 రాత పరీక్ష లేకుండా! ⚡కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాల భర్తీ.. GOVT JOB ALERT, 10th Pass Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్ లు, ఇంటర్వ్యూలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఉంటుంది.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
- దేశవ్యాప్తంగా ముఖ్య రాష్ట్ర జిల్లా కేంద్రాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు;
- అనంతపురం, కాకినాడ, నెల్లూరు, కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, మహబూబ్నగర్, నిజామాబాద్, ఖమ్మం, మరియు కరీంనగర్ లను పరీక్ష సెంటర్ లుగా ఎంపిక చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500/-,
- ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు రూ.1000/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.500/-.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ : https://navodaya.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చివరి తేదీ: 14.05.2024.
📌 ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment