✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ITI Assistant Trainer JOBs 2024: 🎉71 అసిస్టెంట్ ట్రైనర్ పోస్టుల కోసం ఇక్కడ దరఖాస్తు చేయండి. Vacancy Apply Online here..

    నిరుద్యోగులకు శుభవార్త!


    సంబంధిత విభాగంలో ఒకేషనల్ డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త! చెప్పింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఐటిఐ లో 71 అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారికంగా Notification NO.01/2024 Dt:01.03.2024 విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు మార్చి 01, 2024 నుండి మార్చి 20, 2024 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్య తేదీల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం..

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    పోస్టుల వివరాలు:

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 71.


    పోస్ట్ పేరు : అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్.


    📌 పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    జోన్లవారీగా వివరాలు ఇక్కడ :

    విద్యార్హత:

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. సంబంధిత విభాగంలో బీ.ఒకేషనల్/ డిగ్రీ/ డిప్లొమా/ఎన్.టి.సి/ ఎన్.ఎ.సి అర్హత కలిగి ఉండాలి.

    ట్రేడు లు:

    • ఎలక్ట్రీషియన్, ఫీట్టర్, మిషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెకానిక్ డీజిల్, వెల్డర్, డ్రాఫ్ట్ మ్యాన్, సివిల్, వైర్మ్యాన్, సిఓపిఏ, డ్రెస్ మేకింగ్, మెకానిక్ మోటార్ వెహికల్, కార్పెంటర్, వర్క్ షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ మొదలగున.

    📌 సంబంధిత ట్రేడు లో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.


    వయోపరిమితి:

    1. 30.09.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. 
    2. అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది. 
    3. వయో-పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు దరఖాస్తుల సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు :: రూ.500/-.

    ఈ పోస్టులకు దరఖాస్తు చేయండి?

    👉 Govt JOBs 2024: శాశ్వత లైబ్రేరియన్ పోస్టుల కోసం ఇక్కడ దరఖాస్తు చేయండి. Librarians Vacancy Apply Online here..

    👉 Singareni JOBs 2024 | సింగరేణి నుండి మరొక ఉద్యోగ నోటిఫికేషన్!.. ✨813 శాశ్వత పోస్టుల భర్తీ.. పూర్తి వివరాలు ఇవే..

    👉 నవోదయ విద్యాలయాల్లో 1377 శాశ్వత నాన్-టీచింగ్ పోస్టులు Navodaya Non-Teaching Recruitment 2024, Apply here..

    👉 తెలంగాణ ఆరోగ్య శాఖ సపోర్ట్ సిబ్బంది మరియు వివిధ ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు.. TS DHMO Mahabubabad Recruitment 2024 No Exam Required Apply here..

    👉 10th, ITI, Diploma, Degree తో శాశ్వత సూపర్వైజర్ ఉద్యోగాలు SPP Hyderabad Permanent Positions Recruitment 2024..

    👉 రాత పరీక్ష లేకుండా! ⚡కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాల భర్తీ..  GOVT JOB ALERT, 10th Pass Apply here..

    👉 10th, ITI తో రాత పరీక్ష లేకుండా! ✨550 ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తు చేసుకోండి Rail Coach Factory Apply Online here..

    👉 రాత పరీక్ష లేకుండా! హైదరాబాదు లోని సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ లో శాశ్వత ఉద్యోగాలు.. NI MSME Recruitment 2024 Apply Various Vacancy here..

    👉 రాత పరీక్ష లేకుండా! ✨టూరిజం అభివృద్ధి శాఖ ఉద్యోగాల భర్తీ.. ITDC Opening Various Position Recruitment 2024 Apply here..

    👉 గ్రాడ్యుయేట్ ట్రైనీ మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగ అవకాశాలు..MOIL Limited GT MT MGR 40 Vacancy Recruitment 2024 Apply Online here..


    ఎంపిక విధానం:

    1. రాత పరీక్ష, అనుభవం, ప్రాక్టికల్ డెమోల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
    2. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, ప్రాక్టికల్ ట్రేడ్ డెమో నిర్వహించి ఎంపికలు నిర్వహిస్తారు.

    వెయిటేజ్ మార్పుల వివరాలు :

    1. రాత పరీక్ష కు 70 మార్కులు,
    2. అనుభవానికి 10 మార్పులు,
    3. సంబంధిత ట్రేడ్ లో ప్రాక్టికల్ డెమో కు 20 మార్కులు,

    • ఇలా మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తారు.

    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు రూ.35,570/- ప్రతినెల గౌరవ వేతనంగా అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు.

    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.03.2024 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.03.2024.


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక వెబ్సైట్ :: https://detrecruitments.apcfss.in/


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.