భద్రాద్రి కొత్తగూడెం మెడికల్ కాలేజ్ 155 Posts మెరిట్ జాబితా విడుదల.. GMC Bhadradri Kothagudem Merit list Out! Download here..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మెడికల్ కాలేజ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 155 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జూన్ 18 న జారీ చేసింది. ఆఫ్లైన్ దరఖాస్తులను ఆరోజు నుండి జూన్ 25 సాయంత్రం 04:00 గంటల వరకు స్వీకరించింది.
స్థానిక జిల్లా అభ్యర్థులు అధిక సంఖ్యలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ పరాతిపాదికన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాలకు నియామకాలు నిర్వహిస్తున్నట్లు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా పోస్టులు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టులు/ విభాగాల వారీగా ఖాళీలు :
- బుక్ బేరర్ - 04,
- స్టెనో/ డేటా ఎంట్రీ ఆపరేటర్/ టైపిస్ట్ - 07,
- బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ - 06,
- కోడింగ్ క్లర్క్ - 04,
- డ్రైవర్ - 04,
- ఎలక్ట్రీషియన్ - 05,
- ప్లంబర్ - 02,
- మాలి/ సబ్ స్టాఫ్/ మని ఫోల్డ్ సూపర్వైజర్ - 03,
- టైలర్ - 04,
- టెలిఫోన్ ఆపరేటర్ - 08,
- థియేటర్ అసిస్టెంట్ - 10,
- వ్యాన్ డ్రైవర్ - 02,
- కార్పెంటర్ - 01,
- అటెండర్ - 05,
- బార్బర్ - 06,
- దప్తరి/ సబ్ ఆర్డినేట్ స్టాఫ్/ (సెంట్రల్ లైబ్రరీ) - 01,
- డార్క్ రూమ్ అసిస్టెంట్/ డిజిటల్ ఇమేజింగ్ టెక్నాలజిస్ట్ - 01,
- ధోభి - 20,
- ల్యాబ్ అటెండెంట్ - 20,
- మెల్ నర్సింగ్ ఆర్డర్లీ - 06,
- ఆఫీస్ సబార్డినెట్ - 10,
- రికార్డ్ క్లర్క్/రికార్డ్ అసిస్టెంట్/ స్టోర్ కీపర్ - 10,
- వార్డ్ బాయ్ - 14.
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔰 పోస్టుల వారీగా మెరిట్ జాబితా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment