రాత పరీక్ష, ఫీజు లేకుండా! ఉద్యోగాల భర్తీకి జిల్లా వైద్య కళాశాల బంపర్ నోటిఫికేషన్.. GMC Bhadradri 155 Vacancies Recruitment 2024.. 10th pass Can Apply here..
పదో తరగతి/ తత్సమాన ఆపై అర్హత లతో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల భారీ శుభవార్త!
- వివిధ విభాగాల్లో మొత్తం 155 పోస్టుల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
తప్పక చదవండి :: గెస్ట్ ఫ్యాకల్టీ, ఉద్యోగాలు రాత పరీక్ష ఫీజు లేదు.. SCWDC KGM Guest Faculty Recruitment 2024-25 Apply here..
తెలంగాణ ప్రభుత్వం, జిల్లా ఆరోగ్య శాఖ, రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపాదికన ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆఫ్లైన్ పద్ధతిలో స్వీకరించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. తగు సమాచారాన్ని జిల్లా ఉపాధి కల్పనాధికారిణి శ్రీమతి వేల్పుల విజేత ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకొని ఉద్యోగ సాధించుకోవాలని నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 155.
పోస్టులు/ విభాగాల వారీగా ఖాళీలు :
- బుక్ బేరర్ - 04,
- స్టెనో/ డేటా ఎంట్రీ ఆపరేటర్/ టైపిస్ట్ - 07,
- బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ - 06,
- కోడింగ్ క్లర్క్ - 04,
- డ్రైవర్ - 04,
- ఎలక్ట్రీషియన్ - 05,
- ప్లంబర్ - 02,
- మాలి/ సబ్ స్టాఫ్/ మని ఫోల్డ్ సూపర్వైజర్ - 03,
- టైలర్ - 04,
- టెలిఫోన్ ఆపరేటర్ - 08,
- థియేటర్ అసిస్టెంట్ - 10,
- వ్యాన్ డ్రైవర్ - 02,
- కార్పెంటర్ - 01,
- అటెండర్ - 05,
- బార్బర్ - 06,
- దప్తరి/ సబ్ ఆర్డినేట్ స్టాఫ్/ (సెంట్రల్ లైబ్రరీ) - 01,
- డార్క్ రూమ్ అసిస్టెంట్/ డిజిటల్ ఇమేజింగ్ టెక్నాలజిస్ట్ - 01,
- ధోభి - 20,
- ల్యాబ్ అటెండెంట్ - 20,
- మెల్ నర్సింగ్ ఆర్డర్లీ - 06,
- ఆఫీస్ సబార్డినెట్ - 10,
- రికార్డ్ క్లర్క్/రికార్డ్ అసిస్టెంట్/ స్టోర్ కీపర్ - 10,
- వార్డ్ బాయ్ - 14.. మొదలగునవి.
తప్పక చదవండి :: డిగ్రీ తో అటవీ శాఖలో ఉద్యోగాలు తెలుగు రాష్ట్రాల వారు మిస్ అవ్వకండి. Apply here..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పదో తరగతి, ITI ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా(MLT/ DMLT) అర్హతలు కలిగి ఉండాలి..
అలాగే..
- డ్రైవింగ్ లైసెన్స్,
- తెలంగాణ పారామెడికల్ బోర్డు నందు రిజిస్ట్రేషన్,
- టైలరింగ్ సర్టిఫికెట్,
- ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికెట్,
- టైపింగ్ గంటకు 8000 కీ,
- పి.జి.డి.సి.ఏ సర్టిఫికెట్ అవసరం.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
తప్పక చదవండి :: జిల్లా ఆరోగ్య శాఖ లో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తు చేయండి జాబ్ కొట్టండి..
వయో-పరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- 📌 వయో-పరిమితి వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొనలేదు.. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేస్తున్నారు, కాబట్టి పై విధంగా ఉండే అవకాశం ఉంది.
- ఉద్యోగ వేటలో ఉన్నవారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను నేరుగా ఆఫ్ లైన్ విధానంలో సమర్పించాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫారములను పూర్తి చేసి, జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, S-27, IDOC కార్యాలయం, పాల్వంచ నందు సమర్పించాలి.
తప్పక చదవండి :: ఐటిఐ పదో తరగతి & డిగ్రీలు శాశ్వత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి..
ఎంపిక విధానం :
- మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్(ROR) ప్రకారం నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ప్రభుత్వ మెడికల్ కళాశాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 18.06.2024 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 25.06.2024 సాయంత్రం 04:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://kothagudem.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment