సింగరేణిలో కొత్త ఉద్యోగ అవకాశాలు. మహిళలు, పురుషులు అందరూ అర్హులు, రాత పరీక్ష/ ఫీజు లేదు. వెంటనే ఇక్కడ రిజిస్టర్ అవ్వండి. SCCL Opening 300 New JOB Vacancies 2026 Apply here..
తెలంగాణ కొత్తగూడెం లోని ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ & డిప్లొమా అర్హతతో 300 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
- ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ఆగస్టు 06, 2026 @ 12:06 నుండి ఆగస్టు 16, 2026 @ 5:00 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.
- లోకల్-95%
- నాన్-లోకల్-5% క్యాటగిరి విభాగంలో ఈ ఖాళీలు భర్తీ చేయనున్నారు.
- లోకల్, నాన్-లోకల్ పర్సంటేజ్ 95:05.
- ఈ అప్రెంటిస్షిప్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18-33 సంవత్సరాలకు మించకూడదు.
- ముందుగా నేషనల్ అప్రెంటిస్షిప్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు ఐడి నెంబర్ ఆధారంగా దరఖాస్తులను అధికారిక ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL/Apprenticeship) పోర్టల్ నందు దరఖాస్తులను సమర్పించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే విధానం అధికారిక లింకులు మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 300.
- ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ - 150,
- నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ - 100,
- డిప్లొమా హోల్డర్స్ - 50.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి తప్పనిసరిగా సంబంధిత (ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా) విభాగంలో అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- తేదీ: 31.07.2026 నాటికి 33 సంవత్సరాల కు మించకూడదు.
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు ఉంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఈ అప్రెంటిస్షిప్ ఖాళీల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు (ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్/ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్/ డిప్లొమా) విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ/ మార్కుల ఆధారంగా షాప్ లిఫ్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది ఎంపిక జాబితా ప్రకటిస్తారు.
- లోకల్ నాన్-లోకల్ (95:05) కేటగిరీలో ఎంపికలు ఉంటాయి.
- రాష్ట్రంలోనే 33 జిల్లాలు; లోకల్ నాన్-లోకల్ జిల్లాల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల టైప్ అండ్ రూపంలో కోర్సు పూర్తి అయ్యేంతవరకూ రూ.10,900/- నుండి రూ.12,300/- వరకు ప్రతి నెల చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ & ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆన్లైన్ ఆఫ్లైన్ దరఖాస్తును సమర్పించే అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించండి.
- ఈ అప్రెంటిస్షిప్ శిక్షణల కోసం ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ముందుగా అధికారిక నేషనల్ అప్రెంటిస్షిప్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ ఐడి కలిగి ఉండాలి.
- తదుపరి ఐడి ఆధారంగా అధికారిక ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్/ అప్రెంటిస్షిప్ కోటనందూరు దరఖాస్తులను విజయవంతంగా సమర్పించాలి.
తదుపరి దరఖాస్తు ఫార్మ్ తో అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి " హార్డ్ కాపీ ను" సంబంధిత జిల్లా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆఫీస్ కు అందించాలి.
ఆ వివరాలు;
- శ్రీరాంపూర్ (SRP),
- మందమర్రి (MMR),
- బెల్లంపల్లి(Goleti, BPA),
- ఇల్లందు(YLD),
- కొత్తగూడెం(KGM),
- మణుగూరు(MNG),
- రామగుండం-I(RGI),
- రామగుండం-II (RGII),
- రామగుండం-III&APA(APA),
- భూపాలపల్లి(BHPL).. మొదలగునవి.
- పెద్దపల్లి (APA)

☝వివరాలకోసం IMAGE పై క్లిక్ చేయండి☝.
అధికారిక వెబ్సైట్ :: https://scclmines.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.08.2026 @ 12:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.08.2026 @ 5:00 వరకు.
అధికారిక నేషనల్ అప్రెంటిస్షిప్ వెబ్ సైట్ లింక్ :: https://nats.education.gov.in/ & https://www.apprenticeshipindia.gov.in/
అధికారిక ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అప్రెంటిస్షిప్ దరఖాస్తులు ఆన్ లైన్ వెబ్ సైట్ లింక్ :: https://scclmines.com/apprenticeship/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.











Comments
Post a Comment