✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Income Tax e-Filing | e-filing step by step Process | What is e-filing | get more details here..

    Income Tax - TDS - E-Filing

    ---------------------------------------------

    అసలు E - Filing అంటే ఏమిటో చూద్దాము..

    అసలు E - Filing ఎపుడు చేస్తాం..❓

    E - Filing ఎవరు చేయాలి...❓

    DDO చేయాలా...❓లేక Employee వ్యక్తిగతంగా చేసుకోవాలా...❓

    ఇంతకీ మనకు జీతం ఇచ్చే వారికి ( DDO)

    IT విషయంలో వారి బాధ్యత ఏ మిటి...❓❓ చూద్దాం.

    ---------------------

    జీతం ఇచ్చే వారిని లేదా Salary Bill చేసే వారిని Drawing & Disbursing officer లేదా DDO అంటారు.

    ----------------

    మన జీతం లో ప్రతీ నెలా లేదా February నెలలో మన Salary ని బట్టి income tax లెక్క చేసి Tax Amount Cut చేస్తారు.

    -------------------------

    Income Tax india 2.0 Portal full information | e-Filing చేసుకొనుటకు సూచనలు వివరంగా ఇక్కడ చదవండి.. 

    Tax ను జీతం నుండి మినహాయించి న తర్వాత DDO లు Certified Charted Accountant దగ్గర TDS చేయించాలి. TDS అంటే Tax Deducted At Source. అంటే ఎంత TAX ప్రతినెలా cut చేశారు అన్న విషయం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న Income Tax Department కు తెలియచేయడం అన్నమాట. DDO తన కింద వున్న Employees కు Deduct చేసిన TAX వివరాలు ప్రతీ 3 నెలలకు ఒకసారి CA దగ్గర TDS చేయించాలి. Yearly ఇది 4 సార్లు DDO లు చేయించాలి. దీనితో DDO ల బాధ్యత పూర్తి అవుతుంది.

    -----------------

    February నెల అంటే 4 వ క్వార్టర్ TDS పూర్తి అయినాక

    Employees తాము స్వంతంగా

    E - Filing చేయించు కోవాలి.

    E- Filing అనునది DDO లకు సంబంధం లేదు.

    E - Filing లో మనం ఏ ఏ Sections కింద ఎంత ఎంత exemption తీసు కున్నాము..❓

    అన్ని విషయాలు సవివరంగా IT portal లో ఎంటర్ చేసి DDO లు

    మనకు ఇచ్చే Form - 16 కు అదనంగా IT Dept నుండి ఇంకో Form - 16 వస్తుంది.

    -------------------------

    Income tax India efiling portal Reset password live process watch here. ఈ ఫైలింగ్ లాగిన్ పాస్వర్డ్ రిసెట్ చేసుకునే విధానం..

    అంటే DDO లు ఒక Employee ఒక Financial Year లో Total ఎంత Tax Deduct చేశాడో, TDS ద్వారా IT Dept కు తెలియచేస్తే, Employee ఆ కట్టిన TaX ను E - Filing  చేయడం ద్వారా.... తన Gross వివరాలు, ఏ ఏ* *Sections కింద ఎంత టాక్స్ Exemption తీసుకున్నాడో ఆ వివరాలు - మరియు PAN Card ద్వారా మనకు వచ్చిన అదనపు ఆదాయం వివరాలు అన్ని కూడా సవివరంగా... IT Dept కు తెలియజేసి తను కట్టిన టాక్స్ సరిగ్గానే కట్టాను అని IT Dept కు వివరాలు సమర్పించడమే ఈ - Filing Process. ఒక వేళ ఎక్కువ TAX కట్టి వుంటే ఆ amount తిరిగి మన బ్యాంక్ అకౌంట్ ద్వారా వెనక్కి వస్తుంది.

    -------------------

    DDO లు TDS పూర్తి చేశాక కొంతమంది Teachers లేదా  Employees YouTube లోని వీడియోలు చూసి, స్వంతంగా E - Filing ను Mobiles లో లేదా తెలిసిన Net Center 100 - 150  Rupees చెల్లించి చేయిస్తుంటారు. వారి Responsibility కూడా అప్పటివరకు మాత్రమే వుంటుంది.. అలా కాకుండా మంచి Perfect knowledge వున్న Charted Accountant ( CA) తో E - Filing చేయించండి... ఎందుకంటే, స్వంత ట్రీట్మెంట్ కు ... డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ కు తేడా వుంటుంది కదా.. ఉద్యోగులు  అందరూ  ఆదాయపు పన్ను income టాక్స్ ఈ ఫైలింగ్గ డువు తేదీ 31.12.2021. కాబట్టి E - Filing చేసుకోగలరు.

    -----------------------------

    Income tax Indian Launch New e-Filing Portal @incometax.gov.in Get Full details here..

    కొంత మంది  Teachers E - Filing చేయించడం అవసరమా అని మాట్లాడుతుంటారు.. E - Filing అవసరం లేదు అని సలహాలు  ఇచ్చేవారు ఎవరైనా* *వుంటే వారికి income Tax పట్ల సరైన అవగాహన లేదు అని అర్థం.

    ----------------------------------

    కేంద్ర ప్రభుత్వ income Tax Department  సూచనలు అనుసరించి టాక్స్ పడినా... ఒక వేళ అసలు టాక్స్ పడకపోయినా కూడా E - Filing తప్పక చేయించుకోవాలి. ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ చేయని వారికి మెసేజెస్ వస్తున్నాయి. కావున ఉపాధ్యాయులు అందరూ తేదీ 31.12.2021 వరకు వెయిట్ చేయకుండా త్వరపడి ఈ ఫైలింగ్ పూర్తి చేసుకోగలరు.

    సమయం ఉంది అనుకుంటే సర్వర్ బిజీ అవుతుంది. కావున ఇప్పుడే AY 2021-22 సంబంధించి త్వరగా ఈ ఫైలింగ్ చేసుకోగలరు

    E - Filing Complete చేసుకోవడానికి మీరు వెళ్ళే Charted Account దగ్గరకు మీ SMART PHONE తీసుకు వెళ్ళాలి... G- Mail & Aadhar Link వున్న మొబైల్ నంబర్స్ కు OTP లు అక్కడ, E - Filing కోసం చెప్పవలసి వుంటుంది.. 


    Pan Aadhaar Link ‖ మీ పాన్ ను ఆధార్ తో చిటికెలో లింక్ చేయండిలా......


    నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి. 

    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.