✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Income Tax india, Aadhaar EPFO link and these three thinga updation dead link today..Check full details here..

    ఐ‌టి‌ఆర్, ఆధార్-పి‌ఎఫ్, లైఫ్ సర్టిఫికేట్, ఈ‌పి‌ఎఫ్‌ఓ ఈ నామినేషన్ ధాఖలు, డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల కే‌వై‌సి మొదలగు అంశాలకు 31,డిసెంబర్ గడువు..  


    మరో 1 రోజులో కొత్త సంవత్సరం రాబోతున్నది. అయితే పలు కీలకమైన అంశాలకు సంబుధీంచి కేంద్రం నిర్దేశించిన గడువు ఈ నెల 31తో ముగియనున్నది. ఆ అంశాల ముఖ్యాంశాలు మీకోసం..


    1. ఐటీఆర్‌ దాఖలు: 2020-21 ఆర్థిక సంవత్సరా నికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు చేసేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ఈనెల 31తో ముగియనున్నది. ఈ గడువు లోగా ఐటీఆర్‌లు దాఖలు చేయకుంటే ఆదాయాన్ని బట్టి  రూ.5 వేల నుండి రూ.10 వేలు  జరిమానాగా చెల్లించాల్సి వస్తుంది. కాబ్బట్టి ఇంకా ఇప్పటికీ ఐటీఆర్‌ దాఖలు చేయనివారు ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి వివరాలను తనిఖీ చేయండి.

    తప్పక చదవండి: Income Tax e-Filing | e-filing step by step Process | What is e-filing | get more details here..

    తప్పక చదవండి: Income Tax india 2.0 Portal full information | e-Filing చేసుకొనుటకు సూచనలు వివరంగా ఇక్కడ చదవండి.. 

    తప్పక చదవండి: Income tax India efiling portal Reset password live process watch here. ఈ ఫైలింగ్ లాగిన్ పాస్వర్డ్ రిసెట్ చేసుకునే విధానం..

    తప్పక చదవండి: Income tax Indian Launch New e-Filing Portal @incometax.gov.in Get Full details here..

    తప్పక చదవండి: Pan Aadhaar Link ‖ మీ పాన్ ను ఆధార్ తో చిటికెలో లింక్ చేయండిలా......


    2. ఆధార్‌-పీఎఫ్‌ లింక్‌: ఈపీఎఫ్‌ తమ ఖాతా దారులకు ఇప్పటికే గడువును చాలాసార్లు పొడిగించింది. ఐతే ప్రస్తుతం ఈ‌పి‌ఎఫ్‌ఓ ఖాతాకు ఆధా ర్‌ను లింక్‌ చేయడానికి డిసెంబర్ 31 తేదీనే ఆఖరు. అనుసంధానించకుంటే ఈసీఆర్‌ సేవలు ఆనందించలేరు. దీంతో సంస్థ కాంట్రిబ్యూ షన్‌ నిలిచిపోయే ప్రమాదం ఉన్నది. కాబ్బట్టి ఇంకా ఇప్పటికీ ఆధార్‌-పీఎఫ్‌ లింక్‌ చేయనివారు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి వివరాలను తనిఖీ చేయండి.

    తప్పక చదవండి: How to check PF Balance || యూఏఎన్ లేకున్నా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయండిలా... 


    3. లైఫ్‌ సర్టిఫికెట్‌: ప్రతి సంవత్స్రరం నవంబర్‌ 30లోగా పింఛనుదారులు సమర్పించాల్సిన జీవన ప్రమాణ పత్రం(లైఫ్‌ సర్టిఫికెట్‌)కి ఈసారి డిసెంబర్‌ 31 వరకు గడువు పెంచారు. పింఛనుదారులు లైఫ్ సర్టిఫికేట్ కోసం బ్యాంకుకు, పోస్టాఫీ స్‌కు వెళ్లి లేదా డోర్ స్టెప్ విధానంలో ఇంటి వద్ద గానీ లేదా ఆన్‌లైన్‌లో గానీ సమర్పించవచ్చు. లేని పక్షం లో పెంక్షన్ నిలిచి పోయే అవకాశం ఉన్నది. అవాంతరాలు లేకుండా పెన్షన్‌ పొందదానికి వెంటనే లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించండి.


    4. ఈపీఎఫ్‌వో ఈ-నామినేషన్‌ దాఖలు :ఈపీఎఫ్‌వో చందాదారులు ఈనెలాఖరులోగా ఈ-నామినేషన్‌ పూర్తి చేయాలి. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ క్రింద భీమా ప్రయోజనం పొందాలన్నా, ఆన్లైన్ పెన్షన్ క్లెయిమ్ చేయాలన్నా ఈపీఎఫ్‌వో ఈ-నామినేషన్‌ దాఖలు చేయడం తప్పనిసరి..


    5. డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాల కేవైసీ: 31 లోగా డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాల కేవైసీ పూర్తి చేసుకో వాలని సెబీ ఇప్పటికే స్పష్టంచేసింది. కే‌వై‌సి పూర్తి చేయని వారి సేవలు నిలిచి పోయే అవకాశం ఉన్నది..


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    ప్రభుత్వ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. 108 వివిద పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    లైబ్రేరియన్, స్టోర్ అసిస్టెంట్, ఫిట్టర్, వెల్డర్, డిజైన్స్ అసిస్టెంట్ కొలువులు. తెలుగు రాష్ట్రాల వారికి సూపర్ ఛాన్స్..

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    Popular Posts of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..