Govt Job Alert 2022 | డిగ్రీతో 76, కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ & రిజిస్టర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
నిరుద్యోగులకు శుభవార్త!
తప్పక చదవండి :: TSRTC 150 Vacancies Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా TSRTC గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ల భక్తికి భారీ ప్రకటన..
గ్రాడ్యుయేషన్ తో ఆ సర్టిఫికెట్ ఉన్నవారికి ఏపి హై కోర్ట్ అమరావతి శుభవార్త చెప్పింది!
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 76 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలను ఇక్కడ..
తప్పక చదవండి :: BECIL Office Attendant Recruitment 2022 | 10తో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి BECIL భారీ ఉద్యోగ ప్రకటన..
డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన చేపడుతున్న ఈ నియామకాలకు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆఫ్లైన్ దరఖాస్తులకు ఈనెల 22వ తేదీన చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం తో ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య ::76.
విభాగాలు:
◆ కోర్ట్ మాస్టర్
◆ పర్సనల్ సెక్రెటరీ
◆ రిజిస్టరర్
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ ఏదేని విభాగంలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న మహిళా, పురుష అభ్యర్థులు అర్హులు.
◆ టైపింగ్ విభాగంలో, నిమిషానికి 180 పదాలను ఇంగ్లీషులో టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి./ అభ్యర్థులు నిమిషానికి 150 పదాలను ఇంగ్లీషులో టైప్ చేయగల సామర్థ్యం కలిగిన సర్టిఫికెట్ గల వారు కూడా దరఖాస్తు సమర్పించవచ్చు.
★ కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
ఇది కూడా చదవండి :: హైదరాబాదులోని నిమ్స్ డాటా ఎంట్రీ ఆపరేటర్ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
వయోపరిమితి:
జూలై 1 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి.
అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు పూర్తి వివరాలకు దరఖాస్తులు సమర్పించడానికి ముందు, అధికారిక నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
ఓసి, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులకు రూ.1000/-
రిజర్వేషన్ వర్గాలవారికి, PH, మాజీ సైనికులకు రూ.500/-.
ఈ పరీక్ష ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో, హై కోర్ట్ ఆంధ్ర ప్రదేశ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హై కోర్ట్ బ్రాంచ్, నేలపాడు, అమరావతి (IFSC-SBIN 0061328).
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను మెరిట్ ప్రాతిపదికన, షార్ట్ లిస్ట్ చేసి, టైపింగ్ పరీక్ష నిర్వహించి, తదుపరి ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేయబడతారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.57,100 - 1,47,760/- ప్రకారం ప్రతినెలా అన్నీ అలవెన్స్ లతో జీతంగా చెల్లిస్తారు.







రాతపరీక్ష నిర్వహించి తేదీ :: 19.11.2022.
ఇంటర్వ్యూలు నిర్వహించి తేదీ :: 25.11.2022.
ఫలితాలను ప్రకటించిన తేదీ :: 30.11.2022.
ఆఫ్లైన్ దరఖాస్తుతోపాటు గా సమర్పించాల్సిన ముఖ్య ధ్రువపత్రాల వివరాలు:
◆ పుట్టిన తేదీ సర్టిఫికెట్ / పదవ తరగతి లేదా తత్సమాన మేమో,
◆ డిగ్రీ అర్హత సర్టిఫికెట్,
◆ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ హై స్పీడ్ టైపింగ్ సర్టిఫికెట్ (నిమిషానికి 180 పదాలు లేదా 150 పదాలు),
◆ ఇంగ్లీష్ హైగ్రేడ్ టైపింగ్ సర్టిఫికెట్,
◆ కుల ధ్రువీకరణ పత్రం,
◆ నాన్ - క్రిమిలేయర్ సర్టిఫికెట్,.. మొదలగునవి.
అధికారిక వెబ్సైట్ :: https://hc.ap.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.09.2022 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 22.10.2022.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment