CONROY International school Teaching, Non-Teaching Recruitment 2022-23 | No Exam Required | Interview Only | Check eligibility and Apply here..
CONROY International school Teaching, Non-Teaching Recruitment 2022-23 |
నిరుద్యోగులకు శుభవార్త!
ఎలాంటి రాత పరీక్ష లేదు.
ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక.
మీ రెజ్యూమ్ మెయిల్ చేసి ఉద్యోగాల ను సొంతం చేసుకొండి..
KVS టీచింగ్, నాన్-టీచింగ్ విభాగంలో 13,400+ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన
✓ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం దిగువున..
Graduate, PG & B.Ed అర్హతలతో బోధన బోధనేతర సిబ్బంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థుల కు CONROY ఇంటర్నేషనల్ స్కూల్, ఖమ్మం అర్బన్ తెలంగాణ-507318.. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఈ క్రింది పోస్టులకు ఈమెయిల్ ద్వారా రెజ్యూమ్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది పేపర్ ప్రకటన జారీ చేసింది.
10+2 తో 4500 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం.
పోస్టుల వివరాలు:
✓ ప్రిన్సిపాల్,
✓ (PRT & TGT & All Subjects) Teachers,
✓ ప్రీ-ప్రైమరీ టీచర్,
✓ అడ్మిన్ ఆఫీసర్,
✓ Fornt Desk,
✓ అడ్మిషన్ కౌన్సిలర్.. మొదలగునవి.
డిగ్రీ తో 364 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన
విద్యార్హత:
పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ (లేదా) ఇనిస్టిట్యూట్ నుండి,
✓ పోస్టు నేను బట్టి.. Degree/ Diploma/ PG/ B.Ed/ Art/Craft/ Music/Dance.. మొదలగు అర్హతలు కలిగి ఉండాలి.
✓ సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
✓ CBSE ఇంగ్లీష్ మీడియం బోధన నైపుణ్యం.
✓ సందేహాలకు ఈ 9810836950 నెంబర్కు సంప్రదించండి
వయోపరిమితి:
21 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
10th, ITI, Diploma తో 1,760 మార్కెటింగ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన
ఎంపిక విధానం:
ఈమెయిల్ - ద్వారా స్వీకరించిన "రెజ్యూమ్ బేస్డ్" దరఖాస్తులను.. అభ్యర్థులు అకడమిక్ విద్యార్హతలకు కనబరిచిన ప్రతిభ/ అనుభవం ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి.. ఇంటర్వ్యూలు నిర్వహించే ఎంపిక చేస్తారు.
నిర్వహిస్తున్న సంస్థ :: CONROY International school, Khammam.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తులు సమర్పించడానికి ఈ మెయిల్ అడ్రస్ :: conroyinternationalschool@gmail.com
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ :: ప్రకటన ప్రచురించబడిన 7 రోజుల వరకు.
ప్రకటన తేదీ :: 13.12.2022.
అధికారిక వెబ్సైట్ :: http://conroyinternationalschool.com/
అధికారిక పేపర్ ప్రకటన :: డౌన్లోడ్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment