TS Police Department New! Vacancies 2022 | పోలీస్ శాఖలో మరో 3,965 ఉద్యోగాలు | Check Department Wise Vacancies here..
పోలీస్ శాఖలో మరో 3,965 ఉద్యోగాలు |
తెలంగాణలో ప్రస్తుతం ఉద్యోగ కుంభమేళ నడుస్తుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు అధికారికంగా అనుమతులుస్తు, ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేసి నియామకాలను చేపడుతూ వస్తుంది. పలు శాఖల్లో ఇప్పటికే ప్రాథమిక నియామకాలు పూర్తయ్యాయి. నిన్న శనివారం(10.12.2022న) తాజాగా వివిధ శాఖల్లో 7028 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
పోలీసు శాఖలో 3,965 ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ పోస్టులను భర్తీ చేయాలని వాస్తు హోంశాఖకు క్యాబినెట్ ఆదేశించింది.
విభాగాల వారీగా ఖాళీలు:
1. హైదరాబాద్ సిటీ పోలీస్ - 1252,
2. సైబర్ సిటీ పోలీస్ - 750,
3. రాచకొండ సిటీ పోలీస్ - 763,
4. తెలంగాణ స్టేట్ లెవెల్ కమాండ్ & కంట్రోల్ సెంటర్ - 400,
5. తెలంగాణ స్టేట్ లెవెల్ నర్కోటీస్ కంట్రోల్ బ్యూరో - 300,
6. తెలంగాణ స్టేట్ లెవెల్ సైబర్ సేఫ్టీ బ్యూరో - 500.. ఇలా మొత్తం 3,965 ఉద్యోగాల భర్తీకి త్వరలో.. పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
తాజా ఉద్యోగాలు!
పూర్తిస్థాయి విభాగాల వారీగా పోస్టుల వివరాలను తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అలాగే ఆర్ అండ్ బి లో 472 అదనపు పోస్టులను మంజూరు చేస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది,
మరియు గురుకులాల్లో 2,591 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం, బీసీ సంక్షేమ శాఖ, జ్యోతిబాపూలే బిసి విద్యాసంస్థల్లో, మరియు కొత్తగా ప్రారంభించిన జూనియర్ డిగ్రీ, రెసిడెన్షియల్ కాలేజీలో, టీచింగ్, నాన్-టీచింగ్ స్టాఫ్ విభాగాల్లో నియామకాలు చేపట్టాలని సూచనలు జారీ చేసింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన విధి విధానాలతో పూర్తిస్థాయి నోటిఫికేషన్ త్వరలో ఇక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతుంది.
నిరుద్యోగ యువత తాజా ఉద్యోగావకాశాలను ఇక్కడ వెతుక్కోవచ్చు..







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment