✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    మహిళలకు ఉద్యోగాలు: జిల్లా హబ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | WDCW DHEW Recruitment 2023 | Apply here..

    మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ & మహిళ శిశు దివ్యాంగ మరియు వయో వృద్ధుల శాఖ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా హబ్ లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు..

    దరఖాస్తు చేశారా?. మహిళలకు శుభవార్త! జిల్లా హబ్ లో ఉద్యోగాల భర్తీకి మరిక నోటిఫికేషన్.

    తెలంగాణ ప్రభుత్వం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.. మహిళా శిశు & దివ్యంగా మరియు వయోవృద్ధుల శాఖ నుండి జిల్లా మహిళా సాధికారత కేంద్రాల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 20.04.2023 సాయంత్రం 05:00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్సైట్లో 05.04.2023 నుండి అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచబడుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ముఖ్య తేదీలతో ఇక్కడ.

    దరఖాస్తు చేశారా?.  హైదరాబాద్ ICMR NIN అసిస్టెంట్, టెక్నీషియన్, ఫీల్డ్ వర్కర్, MTS ఉద్యోగాలు. 

    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య :: 05.

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    1. MTS(మల్టీ టాస్కింగ్ స్టాఫ్) - 01,
    2. అకౌంట్ అసిస్టెంట్ - 01,
    3. ఫైనాన్షియల్ లిటరసీ స్పెషలిస్ట్ - 01,
    4. జండర్ స్పెషలిస్ట్ - 01,
    5. జిల్లా మిషన్ కోఆర్డినేటర్ - 01..

    విద్యార్హత:

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి..
    2. 10వ తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ డిప్లమా అర్హతలు కలిగి ఉండాలి.

    వయోపరిమితి:

    • 01.07.2023 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాల మించకూడదు.
    దరఖాస్తు చేశారా?. పదో తరగతి/ డిగ్రీ తో వివిధ శాశ్వత ఉద్యోగాలు.. పోస్టింగ్ హైదరాబాద్ లో 

    ఎంపిక విధానం:

    • వచ్చిన దరఖాస్తులను మెరిట్ ప్రాతిపదికన షార్ట్ లిస్ట్ చేసి తుది ఎంపిక చేస్తారు.

    గౌరవ వేతనం:

    • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.15,600 నుండి 38,500 వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.

    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆఫ్లైన్లో నేరుగా సమర్పించాలి.

    ఆఫ్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.

    ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 05.04.2023 నుండి,

    ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.04.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.

    దరఖాస్తు చేశారా?.  పదో తరగతి, ఐటిఐ, డిప్లమాతో స్టీల్ ప్లాంట్ లో 244 ఉద్యోగాలు.

    ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా :: 

    O/o the District Welfare Officer, WCD&SC, Medchal-Malkajgiri District, IDOC, Collectorate Complex, Room No.G1, Anthaipally Village, Shameerpet, Medchal-Malkajgiri District -500078.

    అధికారిక వెబ్సైట్ :: https://wdcw.tg.nic.in/

    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    అధికారికి దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog