✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    హైదరాబాద్ ఆరోగ్యశాఖ 199 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష, ఫీజు లేదు DHMO Hyderabad Inviting Applications for 199 Vacancies Apply here..

    JOB Alert 2024: తెలంగాణ, హైదరాబాద్ జిల్లా  మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. పూర్తి వివరాలు..


    నిరుద్యోగులకు శుభవార్త!

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ సిబ్బంది నియామకాలను చేపడుతూ వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు జిల్లా పల్లె దవాఖానా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు నేషనల్ హెల్త్ మిషన్ NHM లో పనిచేయడానికి మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, MLHP's, ANM, ఫార్మాసిస్ట్ మరియు డాటా ఎంట్రీ ఆపరేటర్, సపోర్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లను విడుదల చేసింది, తాజాగా హైదరాబాద్ జిల్లా ఆరోగ్యశాఖ 199 పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి కాంట్రాక్ట్/అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన దరఖాస్తులు స్వీకరిస్తుంది.  మార్చి 02, 2024 నుండి దరఖాస్తులు చేయవచ్చు, దరఖాస్తులు స్వీకరించడానికి మార్చి 04, 2024 చివరి తేదీ గా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య: 199.


    విభాగాలు / పోస్టుల వారీగా ఖాళీల కు :: ఇక్కడ క్లిక్ చేయండి.


    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి 10th, Any Degree, , Staff Nurse, GNM, B.Sc (Nursing), MBA PG Diploma, PGDCA, B. Pharmacy, D. Pharmacy మరియు MBBS డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
    2. అలాగె తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు నమోదు కలిగి ఉండాలి.

    తెలంగాణ ఉద్యోగాలు:: 2024. 

    📌 దరఖాస్తు చేశారా? :: TS RTC ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

    📌 దరఖాస్తు చేశారా? :: Hanumakonda జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

    📌 దరఖాస్తు చేశారా? :: Karimnagar జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

    📌 దరఖాస్తు చేశారా? :: Hyderabad జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

    📌 దరఖాస్తు చేశారా? :: Mahabubabad జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

    📌 దరఖాస్తు చేశారా? :: Khammam జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

    📌 దరఖాస్తు చేశారా? :: Rajanna Sircilla జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

    📌 దరఖాస్తు చేశారా? :: Vikarabad జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

    📌 దరఖాస్తు చేశారా? :: Medak జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

    📌 దరఖాస్తు చేశారా? :: Kamareddy జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

    📌 దరఖాస్తు చేశారా? :: Nirmal జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

    మిగిలిన జిల్లాల ఉద్యోగ సమాచారం త్వరలో Update చేయబడతాయి.

    📌 దరఖాస్తు చేశారా? :: అటవీ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

    📌 దరఖాస్తు చేశారా? :: గ్రంథాలయ అటెండర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

    📌 దరఖాస్తు చేశారా? :: Post Office ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.


    వయో-పరిమితి :

    1. దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 46 సంవత్సరాలకి మించకుండా ఉండాలి. 
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపులు వర్తిస్తాయి. 
    3. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం :

    1. వచ్చిన దరఖాస్తులను అకడమిక్ / టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ, అనుభవం, స్థానికత ఆధారంగా షాట్ లిస్ట్ చేసి, జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు. 
    2. ఎంపిక జాబితా అధికారిక వెబ్సైట్ నందు ప్రచురించబడుతుంది.
    3. తదుపరి ధ్రువపత్రాల పరిశీలన చేసి, జాయినింగ్ ఆర్డర్ జారీ చేస్తారు.


    గౌరవ వేతనం :

    • ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లిస్తారు, నోటిఫికేషన్ లో పేర్కొనలేదు.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు : లేదు 


    ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 02.03.2024 ఉదయం 10:00 నుండి,


    ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 04.03.2024 సాయంత్రం 05:00 వరకు.


    అధికారిక వెబ్సైట్ :  https://hyderabad.telangana.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.


    అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.


    దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:

    • ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.

    1. అధికారిక వెబ్సైట్ :: https://hyderabad.telangana.gov.in/
    2. తదుపరి Home పేజీ లోని Notice పై క్లిక్ చేసి, తదుపరి Recruitment లింక్  క్లిక్ చేయండి.
    3. ఇప్పుడు మీకు సంబంధిత నోటిఫికేషన్స్ కనిపిస్తాయి. 
    4. పక్కనే ఉన్న అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలి.
    5. దరఖాస్తు ఫామ్ లో అడిగిన ఎటువంటి వ్యక్తిగత విద్యార్హత అనుభవ పూర్తి వివరాలను నమోదు చేసి, సంబంధిత విద్యార్హత ధ్రువపత్రాలను జత చేయండి.
    6. నోటిఫికేషన్ లో పేర్కొన్నటువంటి చిరునామాకు ఈ నెల 4వ తేదీ ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు సమర్పించవచ్చు.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.