8వ తరగతి, 10వ తరగతి ఐటిఐ తో 300+ ఖాళీల భర్తీ.. AP, TS Male Female can Apply here.. Check more..
నావల్ డాక్ యార్డ్ 301 అప్రెంటిస్ పోస్టుల కోసం నోటిఫికేషన్..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, ముంబైలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (నేవీ) నావల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ స్కూల్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి.. అప్రెంటిస్ యాక్ట్ 1961 మరియు అప్రెంటిస్ రూల్ 1992 ప్రకారం నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. 8వ తరగతి, 10వ తరగతి/ తత్సమాన మరియు ఐటిఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పడవచ్చు..
నోటిఫికేషన్ ముఖ్యంశాలు :
- 8వ తరగతి, 10వ తరగతి/ తత్సమాన మరియు ఐటిఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీల కోసం దరఖాస్తులు సమర్పించండి.
- మహిళ పురుష దివ్యాంగులు & ఆర్మ్డ్ అభ్యర్థులకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల అప్రెంటిస్ యాక్ట్ 1961 అప్రెంటిస్ స్కూల్ 1992 ప్రకారం స్కాలర్షిప్ రూపంలో వేతనం రూ.6000/- నుండి రూ.7,000/- చెల్లిస్తారు.
- రాత పరీక్ష సెంటర్ ముంబై మాత్రమే.
- రాత పరీక్ష అనంతరం ఇంటర్వ్యూలో నిర్వహించే తుది ఎంపిక జాబితా ప్రకటిస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు కోర్సులను బట్టి ఒకటి (1)/ రెండు సంవత్సరాలు (2) శిక్షణను అందిస్తారు.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 301.
అప్రెంటిషిప్ ట్రైనింగ్ ట్రేడ్ లవారీగా ఖాళీలు :
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్స్టిట్యూట్ నుండి 8వ తరగతి, 10వ తరగతి/ మెట్రిక్, ఐటిఐ(NCVT/SCVT) పాస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- అలాగే నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- కనీసం 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
- గరిష్ట వయోపరిమితి లేదు.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.

Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఎంపిక విధానం :
- రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- రాత పరీక్ష OMR బేస్డ్ విధానంలో ఉంటుంది.
- ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు: అవి;
- జనరల్ సైన్స్ నుంచి 35 ప్రశ్నలు, మెథమెటిక్స్ (న్యూమరికల్, ఆప్టిట్యూడ్) నుండి 35 ప్రశ్నలు,
- జనరల్ అవేర్నెస్ నుండి 30 ప్రశ్నలు అడుగుతారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
- పరీక్ష సమయం రెండు(2) గంటలు.
- ప్రతి సీటు కు 1:20 విధానంలో మెరిట్ లిస్ట్ ప్రకటించి, ఇంటర్వ్యూలను నిర్వహించే తుది ఎంపిక జాబితా ప్రకటిస్తారు.
- రాత పరీక్ష సెంటర్ ముంబై మాత్రమే.
- రాత పరీక్ష ఇంగ్లీష్ హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
- మే 24, 2024న పరీక్ష నిర్వహిస్తారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి? లైఫ్ సెట్..
👉 రాత పరీక్ష, ఫీజు లేకుండా! ఉద్యోగాలు Apply here..
👉 విద్యుత్ ఆఫీసు లో 335 ఉద్యోగాలు Apply here..
👉 శాశ్వత 129 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు Apply here..
👉 గ్రాడ్యుయేట్ లకు ప్రభుత్వ 137 శాశ్వత కొలువులు Apply here..
👉 ఆరోగ్య సంక్షేమ శాఖలో శాశ్వత ఉద్యోగాలు Apply here..
👉 విద్యాసంస్థలో భారీగా టీచర్ & ఇతర సిబ్బంది ఉద్యోగాలు Apply here..
👉 ఇంటర్ అర్హతతో విమానాశ్రయాల్లో 1074 ఉద్యోగాలు Apply here..
👉 తెలంగాణ CGG లో ఉద్యోగాలు Apply here..
👉 ఐటిఐ, ఇంటర్, డిప్లోమా డిగ్రీల కు 26 శాశ్వత ఉద్యోగాలు Apply here..
👉 ప్రభుత్వ నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. అందరూ అర్హులే.. Apply here..
👉 8వ తరగతి, డిగ్రీ అర్హతతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు Apply here..
👉 శాశ్వత అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు Apply here..
👉 ప్రభుత్వ 38 శాశ్వత ఉద్యోగాలు Apply here..
👉 బ్యాంక్ ఉద్యోగాలు 146 పోస్టులకు Apply here..
👉 ప్రభుత్వ 22 శాశ్వత కానిస్టేబుల్ ఉద్యోగాలు Apply here..
👉 రైల్వే లో 4660 ఉద్యోగాలు Apply here..
👉 నవోదయ విధ్యాలయాల్లో 1377 నాన్-టీచింగ్ ఉద్యోగాలు Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.04.2024.
అధికారిక వెబ్సైట్ :: https://indiannavy.nic.in/ & https://dasapprenticembi.recttindia.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment