Singareni JOBs 2024 | సింగరేణి నుండి మరొక ఉద్యోగ నోటిఫికేషన్!.. ✨813 శాశ్వత పోస్టుల భర్తీ.. పూర్తి వివరాలు ఇవే.
అభ్యర్థుల కు కొత్తగూడెం సింగరేణి శుభవార్త!
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
కొత్తగూడెం SCCL సింగరేణి కార్పొరేషన్ కంపెనీ లిమిటెడ్ తాజాగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.. కొద్ది రోజుల క్రితమే ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్, విభాగంలోని 272 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను స్వీకరిస్తుంది ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ రోజే 18.03.2024, చివరి తేదీ..
తాజాగా ఇంటర్నల్ విభాగం లోని ఎగ్జిక్యూటివ్-48, నాన్-ఎగ్జిక్యూటివ్-765,.. ఇలా మొత్తం-813 పోస్టుల భర్తీకి మరొక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం.. ముఖ్య తేదీలు మొదలగు సమాచారం మీకోసం.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మైన్స్ మరియు డిపార్ట్మెంట్ లలో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికిల్, టర్నర్, మెకానిస్ట్.. మొదలగు విభాగాల్లో ఖాళీల భర్తీకి ఐటీఐ, డిప్లోమా, బీ.ఈ, బీ.టెక్ అర్హత కలిగినటువంటి అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో అందుబాటులోకి రానుంది.. తాజాగా ప్రకటించిన సర్కులర్ ప్రకారం ఈ వివరాలను మీకు తెలియపరుస్తున్నాను.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
ఈ దరఖాస్తు లకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 20.03.2024 న మధ్యాహ్నం 12:00 గంటల నుండి అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 30.03.2024 సాయంత్రం 05:00 గంటల వరకు ఆన్లైన్లో సమర్పించవచ్చు. అలాగే హార్డ్ కాపీలను 12.04.2024 నాటికి చేరే విధంగా General Manager (Personnel) WELFARE & RC Kothagudem వారికి చేరే విధంగా అన్ని అర్హత ధ్రువపత్రాల నకలు కాపీలు జతచేసి సమర్పించాలి.ఈ పోస్టులకు దరఖాస్తు చేయండి?
👉 రాత పరీక్ష లేకుండా! ⚡కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాల భర్తీ.. GOVT JOB ALERT, 10th Pass Apply here..
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు వారి వ్యక్తిగత విద్యార్హత వివరాలను నమోదు చేస్తూ రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తులను సబ్మిషన్ చెయ్యండి.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.03.2024 మధ్యాహ్నం 12:00 గంటల నుండి,
- ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.03.2024 సాయంత్రం 05:00 గంటల వరకు
అధికారిక వెబ్సైట్ :: https://scclmines.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment