✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TTWR Fine Arts School Admission Notification || తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్ స్కూల్ (కో ఎడ్యుకేషన్) 6వ తరగతి సీట్ల భర్తీ కోసం ప్రకటన విడుదల..

    తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్.

    తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్ స్కూల్ (కో ఎడ్యుకేషన్), నర్సాపూర్ మెదక్ జిల్లాలో, ఇంటిగ్రేటెడ్ కోచింగ్ తో 6వ తరగతి సీట్ల భర్తీ కోసం 2021-22 విద్యాసంవత్సరానికి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.

    అర్హత ప్రమాణాలు: 

    తెలంగాణ రాష్ట్ర లోని అన్ని ప్రభుత్వ పాఠశాల, ఆశ్రమ పాఠశాల, ఎయిడెడ్ పాఠశాల, మోడల్, రెసిడెన్షియల్ స్కూల్స్ నుండి 2021 ఏప్రిల్ లో 5వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులు ప్రవేశానికి అర్హులు.


    రాత పరీక్ష ఆధారంగా ప్రవేశాలను నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులను మాత్రమే ప్రవేశాలకు అనుమతిస్తారు.

    మొత్తం 80 సీట్లు (40 బాలురు + 40 బాలికలు) అర్హత పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, నైపుణ్య పరీక్ష ఉంటుంది. నైపుణ్య పరీక్ష తర్వాత ప్రవేశాలకు అనుమతి ఇవ్వబడుతుంది. ఎంపికైన విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ కోచింగ్ తో ఆరవ తరగతిలో "సంగీతం, నృత్యం, ఫైన్ ఆర్ట్స్" ఉచిత బౌలింగ్, యూనిఫామ్, నోట్ బుక్ & టెక్స్ట్ బుక్స్, మొదలగు ప్రయోజనాలతో విద్య అందించబడుతుంది.

    1. విద్యా సంవత్సరం 2020 - 21 లో 5వ తరగతి ఉత్తీర్ణులు అయిన వారు మాత్రమీ కావాలి.

    2. తెలుగు/ ఇంగ్లీష్ మీడియం చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరు కావడానికి అర్హులు.

    ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది.

    3. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 2021 22 ఆర్థిక సంవత్సరానికి, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి 1లక్ష రూపాయలకు మించకూడదు, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి 1లక్ష 50 వేల రూపాయలకు మించకూడదు. లేదా ఆ సమయంలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రవేశాలు ఉంటాయి.

    4. ఎంపికైన అభ్యర్థులు ప్రవేశం పొందే సమయంలో ఈ క్రింది సర్టిఫికెట్లను సమర్పించాలి.

    ● కుల దృవీకరణ పత్రము,

    ● ఆదాయ ధ్రువీకరణ పత్రం,

    ● ఆధార్ కార్డ్,

    ● స్టడీ సర్టిఫికేట్,

    ● ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్,

    ● మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్,

    ● 6 పాస్ పోర్ట్ సైజు ఫోటోలు.

    5. ప్రవేశ పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు.

    ఈ పరీక్ష ఓఎమ్మార్ షీట్ తో మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటుంది.

    సబ్జెక్ట్ ఆధారంగా మార్పుల వివరాలు:

    1. తెలుగులో నుండి 20 మార్కులు,

    2. ఇంగ్లీష్ లో నుండి 20 మార్కులు,

    3. గణితం లో నుండి 20 మార్కులు,

    4. సామాన్య లో నుండి 20 మార్కులు,

    5. సాంఘిక శాస్త్రం లో నుండి 20 మార్కులు.

    మొత్తం 100 మార్కులు.


    👉 తాజా ప్రవేశ ప్రకటనలు 👇

    వయోపరిమితి: 

    1. విద్యార్థిని విద్యార్థులు 2009 సెప్టెంబర్ 1 వ తేదీ కంటే ముందు మరియు 2011 ఆగస్టు 31 లోపు జన్మించి ఉండాలి.

    2. ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఆధారంగా మున్సిపల్ కార్పొరేషన్ నుండి బర్త్ సర్టిఫికెట్ అంగీకరించ పడతాయి.

    సూచన: ఒకసారి పుట్టిన తేదీని రికార్డులు నమోదు చేసిన తర్వాత మార్చడం కుదరదు.


    దరఖాస్తు ప్రక్రియ:

    1. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    2. అధికారిక వెబ్ సైట్ లింక్: https://tgtwgurukulam.telangana.gov.in/

    3. ఆన్లైన్ దరఖాస్తులను నింపే ముందు సమాచారాన్ని చదవండి, పూర్తి వివరణాత్మక నోటిఫికేషన్ లింక్ క్రింద ఉన్నది.

    4. దరఖాస్తులో భాగంగా 100 కేబీ పాస్ పోర్ట్ సైజు ఫోటో, 50 కేబీ సంతకం అప్లోడ్ చేయడానికి అనుమతించబడింది.

    5. ఆన్లైన్ సమస్యల కొరకు గురుకులం హెల్ప్ డెస్క్: 9121174434, 9121333472.  హోటల్ కరెస్పాండెన్స్ కు సంప్రదించగలరు.


     దరఖాస్తు ఫీజు: రూ.100/-


    ప్రకటన తేదీ: 01.06.2021.

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.06.2021.


    అధికారిక వెబ్సైట్: https://tgtwgurukulam.telangana.gov.in/ 

    ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: http://kishoremamilla-001-site13.itempurl.com/start.html

    అధికారిక నోటిఫికేషన్:👇

     


    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

     

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.